యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత.. విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు మందుకు వచ్చాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. విరూపాక్ష సినిమా హిట్ నేపథ్యంలో చిరంజీవి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
1980 ఫిబ్రవరి 20న అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖల వివాహం మద్రాస్ లో జరిగింది. అయితే ఈ రోజుతో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టి 44 ఏళ్లు. ఈ సందర్భంగా వారి పెళ్లి పత్రికతో పాటుగా వారి పెళ్లినాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇండస్ట్రలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ప్రస్థానం, హిస్టరీ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించి… నేడు మెగాస్టార్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక కెరీర్ పరంగా ఆయన ఎంత సక్సెస్‌ఫుల్ పర్సనో.. వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. మంచి భర్తగా, తండ్రిగా నిలిచారు. పిల్లలపై ఆయన ఎంత ప్రేమ చూపుతారో.. ఇక భార్య సురేఖను కూడా అంతే గౌరవిస్తారు. ఆమె వల్లనే ఆయన కెరీర్‌లో ఇంత సక్సెస్ సాధించానని అనేక సందర్భాల్లో […]
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో తండ్రీ కొడుకులు పోటీ పడి నటించబోతున్నారని విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఆచార్య మూవీ ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖకు సంబంధించిన […]
ముచ్చింతల్ లో 11వ రోజు రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సమతామూర్తిని దర్శించుకునేందుక క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ నాయకులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇది చదవండి: సీఎం జగన్ ఆశ నేరవేరుతుందా? విశాఖ సినిమా హబ్ అవుతుందా? ముచ్చింతల్ లోని […]
బాలికా వధు- చిన్నారి పెళ్లికూతురు (తెలుగు డబ్బింగ్) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి – తమస్, మమ్మో , బధాయ్ హో చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకున్నారు. బాలికా వధు బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఆమెను అందరికీ దగ్గర చేసింది […]
ఫిల్మ్ డెస్క్- సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. సురేఖా వాణి చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వదినా, అక్క, అమ్మ పాత్రల్లో నటించినా గ్రామర్ ఏ మాత్రం తగ్గించుకుండా స్పెషల్ గా కనిపిస్తుంది సురేఖా వాణి. ఇక ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. దీంతో ఈ తల్లీ […]