SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Versatile Actor M Prabhakar Reddy Wife Samyuktha Comments About Chiranjeevi And Surekha Marriage

Chiranjeevi And Surekha Marriage: ఆ నటుడి సలహా వల్లే చిరంజీవి-సురేఖల వివాహం.. కలెక్టర్‌ సంబంధం కాదనుకుని!

  • Written By: Dharani
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chiranjeevi And Surekha Marriage: ఆ నటుడి సలహా వల్లే చిరంజీవి-సురేఖల వివాహం.. కలెక్టర్‌ సంబంధం కాదనుకుని!

ఇండస్ట్రలో మెగాస్టార్‌ చిరంజీవికి ప్రత్యేక ప్రస్థానం, హిస్టరీ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించి… నేడు మెగాస్టార్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక కెరీర్‌ పరంగా ఆయన ఎంత సక్సెస్‌ఫుల్‌ పర్సనో.. వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. మంచి భర్తగా, తండ్రిగా నిలిచారు. పిల్లలపై ఆయన ఎంత ప్రేమ చూపుతారో.. ఇక భార్య సురేఖను కూడా అంతే గౌరవిస్తారు. ఆమె వల్లనే ఆయన కెరీర్‌లో ఇంత సక్సెస్‌ సాధించానని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇక సురేఖ ఆయన తల్లి, తోబుట్టువులను పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తారో.. వారి కోసం ఎంత ఆలోచిస్తారో అనేక సార్లు తెలిపారు. తాను షూటింగుల్లో బిజీగా ఉన్నప్పటికి.. సురేఖ ఆయన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని అందరూ అంటారు.

అయితే తాజాగా చిరంజీవి-సురేఖల వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. సురేఖను తొలుత ఓ కలెక్టర్‌కి ఇద్దామాని భావించారట ఆమె తండ్రి అల్లు రామలింగయ్య. కానీ ఓ నటుడి సలహా వల్ల చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారట. ఇంతకు ఎవరా నటుడు వంటి వివరాలు మీ కోసం.. తన కూతురు సురేఖకి పెద్ద పెద్ద సంబంధాలు వస్తుండగా.. అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య.

ఇది కూడా చదవండి: Boycott Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. గుడిలోకి చెప్పులేసుకుని వెళ్తారా.. బాయ్‌కాట్‌ బ్రహ్మస్త్ర!

Join Our Whatsapp Channel

అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక చాలా ఆలోచనలు జరిపారు అల్లు రామలింగయ్య. తనకి అత్యంత సన్నిహితుడు.. పాపులర్ నటుడు అయిన ప్రభాకర్ రెడ్డి సలహాతోనే చిరంజీవి- సురేఖల వివాహం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త. చాలా ఏళ్ల తరువాత కెమెరా ముందుకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త.. అల్లు రామలింగయ్య కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ.. చిరంజీవి-సురేఖల పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఈ సందర్భంలో తన భర్త ప్రభాకర్ రెడ్డి.. చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు.

ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. సురేఖ పెళ్లి కోసం రెడ్డిగారితో చర్చించారు. నువ్ చెప్పు రెడ్డి బాబు.. సురేఖకి కలెక్టర్ సంబంధం రెడీగా ఉంది.. చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావ్.. చిరంజీవా.. కలెక్టరా’’ అని అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డిగారిని అడిగారు.

ఇది కూడా చదవండి: Sunandha: వైరల్ అవుతున్న సీరియల్ నటి సునంద ఎంగేజ్మెంట్ ఫోటోలు!

అందుకు ప్రభాకర్‌ రెడ్డి.. ‘‘పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. ఇప్పుడు కలెక్టర్‌ సంబంధం కూడా మంచిదే. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్లని ఇచ్చి పెళ్లి చేయండి’ అని ప్రభాకర్ రెడ్డిగారు చెప్పారు. చిరంజీవి పైకి వస్తాడా అని అల్లు రామలింగయ్యగారు ఆలోచించారు.. ‘‘అమ్మాయి అదృష్టం బాగుంటే ఏదైనా జరుగుతుంది.. ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసేయండి’’ అని ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు.

Senior actor prabhakar reddy wife coments on chiranjeevi wife

చివరికి సురేఖ.. చిరంజీవిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అలా వాళ్ల పెళ్లి అయ్యింది. ఆమె అదృష్టం బాగుంది.. చిరంజీవిని పెళ్లాడింది. సురేఖ-చిరంజీవి పెళ్లి కోసం మేం కశ్మీర్ వెళ్లాం.. దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నాం. ఈ పెళ్లి అనే కాదు.. మా పిల్లల పెళ్లి కూడా వాళ్ల ఇష్టానికే వదిలేశారు. మేం మద్రాస్‌లోనే ఉండేవాళ్లం.. అమ్మాయిలు హైదరాబాద్ వచ్చి అబ్బాయిని చూసుకునేవారు. నచ్చాడు అంటే చాలు.. మిగతా విషయాలు ఆయనే చూసుకునే వారు’ అంటూ చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త. చిరంజీవి-సురేఖల వివాహం గురించి ఆమె చెప్పిన ఈ సంగతులు ప్రస్తుతం నెట్టింట  వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Kamal Haasan And Allu Arjun: కమల్‌ హాసన్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఏదో తెలుసా?..

Tags :

  • Chiranjeevi
  • Latest Telugu Movie News
  • M Prabhakar Reddy
  • marriage
  • Samyuktha
  • surekha
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

    సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam