ఫిల్మ్ డెస్క్- బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ బిజీ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పటి నుంచి టీవీ ఛానల్స్ లో ఇంర్వూలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఐతే ఈ క్రమంలో ముందు నుంచి తనకు మద్దతు చెలిపిన వారిని, పలు మాధ్యమాల ద్వార అండగా నిలబడ్డవారిని సన్నీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. సన్నీ బిగ్ బాస్ విన్నర్ కావడానికి […]
బిగ్‌బాస్5 తెలుగులో అద్భుతమైన ఆటను ప్రదర్శించి విజేతగా నిలిచిన సన్నీ గురించి సోషల్ మీడియా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్‌బాస్ 5 తెలుగు విన్నర్ సన్నీ, అలాగే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన మరో పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడులో మొదటిసారి కోటి రూపాయలు గెలిచిన రాజా రవీంద్రకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద గేమ్ షోలలో విజేతలుగా నిలిచిన వీరిద్దరిది ఉమ్మడి ఖమ్మం జిల్లానే […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ఎట్టకేలకు ముగిసింది. గత నాలుగు సీజన్స్‌కు భిన్నంగా ఈసారి సీజన్ 5, 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. కేవలం ఆట మాత్రమే కాకుండా ఎమోషనల్ జర్నీగానే ఈ బిగ్‌బాస్ హౌస్ ఉంటుంది. అందులో గేమ్స్ కూడా కండ బలంతోనే కాదు, బుద్ధి బలంతోనూ ఆడాలి. అలా బిగ్ బాస్ హౌజ్ లో తెలివిగా గేమ్ ఆడుతూ ఎవరైతే బయట ఉన్న ఆడియెన్స్ మనసు గెలుస్తారో […]
ఆదివారం వచ్చిందంటే అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరు ఎలిమినేట్ అంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు. ముందుగా హౌస్ లో ఉన్న అందరితో ఆటలాడించి నవ్వులు పూయించిన తర్వాత నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతాడు. ఈ వారం మానస్, కాజల్, పింకీ, సిరిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై మరి కొన్ని గంటల్లో అఫిషియల్‌గా ఓ క్లారిటీ రానుంది. అయితే నెట్టింట మాత్రం ప్రియాంక సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ రోజు […]
బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. ఎవరి సెక్యూరిటీ వారే చూసుకుంటున్నారు.. మొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ఇంటి సభ్యులు ఇప్పుడు గ్రూపులు గా విడిపోయినట్లు కనిపిస్తుంది. ‘బిగ్ బాస్ 5 తెలుగు’లో 26వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ లో అందరికన్నా ఎక్కువ బరువు కోల్పోయిన మూడు జంటల వివరాలను బిగ్ బాస్ అడిగాడు. సన్నీ-మానస్ ఫస్ట్, శ్రీరామ చంద్ర-హమీదా సెకండ్, యానీ మాస్టర్-స్వేత థర్డ్ ప్లేస్‌లో ఉన్నారని […]
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పడా అని ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్-5 రానే వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచే ఈ రియాలిటీ షో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరిని ఏంట్రీతో పరిచయం చేస్తూ హోస్ లోకి పంపాడు హోస్ట్ కింగ్ నాగార్జున. ఎప్పటిలానే ఆకట్టుకునే వాగ్దాటితో నాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మాస్ సాంగ్స్ , డాన్స్ లతో అట్టహాసంగా ప్రారంభించాడు టాలీవుడ్ మన్మధుడు నాగ్. గతం మాదరిగానే ఈ షో […]