తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు రచ్చ రవి. ఇక తన పంచులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించాడు. అయితే అతడి నవ్వుల వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, తన చెల్లెలు తన ఇంటికి రావట్లేదని చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు రచ్చ రవి.
గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఈ సంఘటన తన జీవితాన్ని అగాథంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సాంగ్ కు తన సోదరితో కలిసి డ్యాన్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్. తనదైన డ్యాన్స్ స్కిల్స్ తో మరోసారి అలరించాడు ఈ యంగ్ ప్లేయర్.
అమ్మా నాన్నల తర్వాత ఆడపిల్లలకు అన్నదమ్ములతో ఉండే అనుబంధం వెలకట్టలేనిది. ‘అ’మ్మ లో అనుబంధం.. నా’న్న’ లో అనురాగం కలగలిపి ప్రేమను పంచేవాడు అన్న అంటారు. ఇంటి ఆడపడుచును ఎప్పటికీ కంటికి చెప్పలా కాపాడుతూ.. ఏ కష్టం రాకుండా అన్ని విధాల తోడు నీడ గా నిలుస్తాడు. తన తొబుట్టువును ఒక ఇంటికి ఇచ్చినప్పటికీ.. తన ఇంటి ఆడపిల్ల కోసం ఒక సైనికుడిలా కాపు కాస్తుంటాడు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్ తో ఎన్నో సినిమా వచ్చాయి.. సూపర్ హిట్ […]
Brother: అమ్మలోని ‘అ’ను, నాన్నలోని ‘న్న’ను కలిపితే అన్న. తల్లి,తండ్రుల్లోని ప్రేమను ఏకకాలంలో రుచి చూపించగల ఓకే ఒక్క రక్త సంబంధం ‘అన్న’. చెల్లెలికి కష్టం కలిగితే తాను తల్లడిల్లిపోయే.. కన్నీళ్లు పెట్టుకునే అన్నలు లేకపోలేరు. చెల్లెలి మనసును, ఆమె ఆలోచనల్ని అర్థం చేసుకునే గుణం అన్నకు మాత్రమే ఉంటుంది. పెదవి తెరిచి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు! చెప్పకుండానే ఆమె గుండెలోతుల్లోని బాధను అర్థం చేసుకోగలడు. అందుకు పరిష్కారం కూడా ఆలోచించగలడు. తన […]
డార్లింగ్ ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కుమార్తె, రాధే శ్యామ్ నిర్మాత అయిన ప్రసీద ఉప్పలపాటి గురించి పరిచయం అక్కర్లేదు. అన్న ప్రభాస్ గురించి ఎంతో ప్రేమగా చెప్పాలన్నా, కృష్ణం రాజు అప్డేట్లు కావాలన్నా కూడా ప్రసీదను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాల్సిందే. ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ సందర్భంలో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె పాల్గొంది. అన్న ప్రభాస్ గురించి […]
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. అక్కకు తమ్ముడి పై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అన్న విషయం ఈ సంఘటన రుజువు చేసింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జరిగింది. గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్ అనే యువకుడు రోడ్డు పై చిన్న పంక్చర్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాడు. బైక్ పై ఒక చిన్న మీద గుడి మల్కాపూర్ కి […]
crime news : అక్రమ సంబంధాల కారణంగా సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరుగుతున్నాయి. తమ సంబంధాలకు అడ్డు పడుతున్నారన్న కారణంతో తల్లిదండ్రుల్ని, తోడ బుట్టిన వాళ్లను సైతం వదలట్లేదు కొందరు. సంబంధం నలుగురికి తెలిసిపోతుందన్న భయంతో హత్యలు చేయించటానికి కూడా వెనకాడట్లేదు. తాజాగా, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో తమ్ముడ్ని సుపారీ ఇచ్చి మరీ చంపించింది ఓ అక్క. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన […]
మంచిర్యాల- తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు పోటెత్తుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. వంకలు గిర్లు తిరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో జన జీవనం ఎక్కడికక్కడ స్తంబించిపోయింది. ఇటివంటి సమయంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే.. ఆమ్మో ఉహించడానికే భయంగా ఉంది కదా. కానీ ఓ పాపకు ఏకంగా ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పడిన నరకయాతన వర్ణణాతీరం. మంచిర్యాలలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనం ఎవరు కూడా అవసరం […]
క్రైం డెస్క్- ప్రస్తుతం కాలంలో అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే అప్పుడప్పుడు మగవాళ్లపైనా వెధింపులు జరుగుతుంటాయి. అమ్మాయిలు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల యువకులు సైతం బలైపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంట్లో లేనప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి సొంత అన్నపై కేసు పెట్టింది. […]