యూత్‌ని టార్గెట్ చేస్తూ.. లవ్, రొమాన్స్ వంటివి హైలెట్ చేస్తూ తెరకెక్కే సినిమాలకు తిరుగుండదు. యువతను థియేటర్లకు రప్పిస్తూ, కాసుల కనక వర్షం కురిపించిన బొమ్మలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ సెన్సేషన్ ‘బేబి’ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అన్‌స్టాపబుల్ 2.. టాక్ షోలకు అమ్మ మొగుడు అని బాలయ్య అనడంలో తప్పే లేదంటున్నారు ప్రేక్షకులు. సీజన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరూ చూశారు. టాక్ షోలలోనే దేశవ్యాప్తంగా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. మళ్లీ అదే జోష్‌తో అక్టోబర్ 14 నుంచి సీజన్ 2ని స్టార్ట్ చేశారు. తొలి ఎపిసోడ్‌లోనే బావా, అల్లుడితో నందమూరి బాలకృష్ణ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు మొత్తం చంద్రబాబు నాయుడు వేసిన జోకులు, ఛలోక్తులు చూసి […]
టాలీవుడ్ లో డిఫరెంట్ సబ్జెక్టులతో, కొత్త కథలతో సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు‘ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి డీజే టిల్లుకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసి.. పూజా కార్యక్రమం కూడా […]
Vishwak Sen: సినీ పరిశ్రమనుంచి విశ్వక్ సేన్‌కు మద్దుతుగా నిలిచే వారి సంఖ్య పెరుగుతోంది. మీడియా డిబేట్‌లో వివాదం విషయంలో నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌ను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా, సాయిధరమ్ తేజ్, సిద్ధు జొన్నల గడ్డ ఆ జాబితాలోకి చేరారు. గురువారం వీరిద్దరు విశ్వక్ సినిమా ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’పై ట్వీట్లు చేశారు. సినిమా అద్భుతంగా ఉందని, విశ్వక్ నటన ఆకట్టుకుందంటూ పోస్టులు పెట్టారు. సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో… ‘‘ […]
సింగర్ పార్వతి.. ఈ పేరుకు తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పార్వతి. అంతేకాదు తన పాటతో తన ఊరికి, తన ఊరి ప్రజలకు ఏదో చేయాలనే తపన అందరూ ఆమెకు అభిమానులుగా మారేలా చేసింది. ఊరి ప్రజల కొన్నేళ్ల కలను తన పాటతో నెరవేర్చింది. ఒక మనిషిని అభిమానించడానికి ఆకారం కాదు.. మంచి మనసు ముఖ్యం అని రుజువు చేసింది. ఆమె పాటకు ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు సైతం […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డీజే టిల్లు(DJ Tillu) హవా నడుస్తుంది. ఇటీవలే చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకుంది డీజే టిల్లు. విడుదలైన ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని.. కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు నమోదు చేస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు.. రిలీజ్ రోజునే ట్రేడ్ అంచనాలను బ్రేక్ చేసింది. మొదటిరోజు సుమారుగా 2 కోట్ల బిజినెస్ చేస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలకు.. ఏకంగా 3 […]
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ కొందరు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా రచన, దర్శకత్వం అంటూ వారి మల్టీటాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి మల్టీటాలెంటెడ్ హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సిద్ధు.. ఎంబీఏ పూర్తిచేసి సినీరంగంలో అడుగుపెట్టాడు. 2009లో సైడ్ క్యారెక్టర్స్ తో కెరీర్ ప్రారంభించిన సిద్ధు.. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇండస్ట్రీలో కొందరు హీరోలుగా మాత్రమే సినిమాలు […]