షెర్లిన్ చోప్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె ఓ షాపింగ్ మాల్‌లో హల్‌చల్ చేశారు. ఓ యువకుడి వీపుపై ఎక్కి చక్కర్లు కొట్టారు.
ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించి పోలీసు కేసులు, అరెస్టుల గురించి వార్తలు వినిపిస్తే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఫ్యాన్స్ అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే.. రాఖీ సావంత్ ని ముంబైలోని అంబోలి ఏరియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి రాఖీ సావంత్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏకంగా ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించేంత కేసు ఏం నమోదైంది? అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. […]
సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలయ్యాక ఎంతో మంది నటీమణులు, ఇతర రంగాలకు చెందిన వారు తమపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చారు.. తెస్తున్నారు. టాలీవుడ్ లో సైతం కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ ఇద్దరి మద్య గొడవ చిలికి చిలికి గాలివానగా పోలీసుకుల ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. బాలీవుడ్ నటి […]
సినిమా ఇండస్ట్రీలో జరిగే గొడవలు పెద్దగా బయటకు రావు. ఒక్కసారి వస్తే మాత్రం అవి ఎప్పటికీ తేలవు. టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా సరే ఇందులో పెద్దగా మినహాయింపు ఉండదు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల మధ్య జరుగుతున్న గొడవ మాత్రం ముదిరి ముదిరి పాకాన పడుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలైతే… మరీ ఇలా తయారయ్యారేంట్రా అనుకునేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అనగానే గొడవలే గుర్తొస్తాయి. […]
సినీ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపలకు గురవుతుంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. తమ కోర్కె తీర్చాలంటూ కొందరు వేధించారని ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తెలిపారు. ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులకు గురించి ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నిర్మాతలు, హీరోలపై నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ పై ప్రముఖ బాలీవుడ్, మోడల్ షెర్లిన్ సంచలన ఆరోపణలు చేసింది. సాజిద్ […]
దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. కొన్ని సీజన్లుగా దక్షిణాది భాషల్లో కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్ కంటిన్యూ చేస్తోంది. మరోవైపు హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు పదిహేను సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు 16వ సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా […]
మోడల్, నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాను కూడా విచారించనున్నారు. ఈ మేరకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. […]