Sai Pallavi: కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడాన్ని ఒకటే అంటూ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గో హత్యలు చేసే వారిని కాశ్మీరీ పండిట్లతో పోల్చటం ఏంటంటూ ఓ వర్గం సాయి పల్లవిపై మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద రచ్చ మొదలైంది. సాయి ‘పల్లవి విరాట పర్వం’ సినిమాను […]
ప్రస్తుతం బుల్లితెరపై ట్రెండిగ్ లో ఉన్న షోలలో ఢీ ఒకటని చెప్పొచ్చు. ఆ షోలో సాయి- నైనికా ట్రెండింగ్ జోడీ అనడంలో సందేహం లేదు. ఆన్ స్క్రీన్ వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, వారి పర్ఫార్మెన్స్ కు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎప్పుడూ వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయంపై ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయాన్ని నైనికా చెప్పేసింది. ‘మొదటిసారి […]
సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోడీ ఏదైనా ఉంది అంటే అది సాయి- నైనికా జోడీ అనడంలో సందేహం లేదు. ఢీ14 సీజన్ తో వారి పెయిర్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఢీ కార్యక్రమంతో మొదలైన వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లికి కూడా రెడీ అని చెప్పేశారు. అయితే వారి రిలేషన్ ఎలా ఉంటుంది అనే దానిపై సాయి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ‘నైనికాకు కోపం ఎక్కువ ఊరికే అరిచేస్తుంది. […]
హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా నేరస్తుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం వెలుగ చూస్తూనే ఉంది. అందులను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలికకు మాయమాటలు చెప్పి తమ గదికి తీసుకెళ్లిన యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు […]
విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్‌వేర్ జాబ్‌కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]
వెండితెర మాత్రమే కాదు.., ఇప్పుడు బుల్లితెర కూడా ఓ రంగుల ప్రపంచం అయిపోయింది. స్టార్ హీరోయిన్స్ నుండి కొత్త అందాల వరకు ఇప్పుడు అంతా టెలివిజన్ షోలలోనే దర్శనం ఇస్తున్నారు. ఇక తెలుగనాట ఇలాంటి టెలివిజన్ షో అనగానే ముందుగా గుర్తుకి వచ్చేది ఢీ డ్యాన్స్ షో. సౌత్ ఇండియన్ డ్యాన్స్ షోలలో ఢీది బాహుబలి స్థాయి అని చెప్పుకోవచ్చు. ఇంత రేంజ్ ఉంది కాబట్టే.. ఈ షో సీజన్ సీజన్ కి తన రీచ్ పెంచుకుంటూ […]