దేశంలో విభిన్న రకాల ఆహార పదార్థాల లభ్యత, దానికి తగినట్లుగానే జనాల ఆహారపు అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి. భోజన ప్రియులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంపుగా తింటారు.
నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.
పేదలు పస్తులుండకుండా వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా నగదును అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. కిలో బియ్యానికి ఇంత చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
క్రికెట్ లో ఫిట్ నెస్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫిట్ నెస్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తినే ఫుడ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక విరాట్ తినే బియ్యం ఖరీదు తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే.
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఏదో విషయంలో అభిప్రాయ బేధాలు రావడం.. దాని గురించి వాదులాడుకోవడం.. గొడవపడటం చాలా కామన్. ఇక వివాహ బంధంలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. అప్పుడే గొడవ పడతారు.. కాసేపు ఎడమోహం.. పెడమోహంలాగా ఉంటారు.. మళ్లీ కలిసిపోతారు. గొడవ మరీ పెద్దదయితే భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం వంటివి చేస్తుంది. అదే మగవారైతే.. కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా.. ఇంట్లో తినకుండా ఉంటారు. చాలా వరకు ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి. కాకపోతే.. […]
ఈ రోజుల్లో బియ్యం కూడా కల్తీ అవుతోంది! మీరు నకిలీ బియ్యం గురించి వినేవుంటారు. సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి కల్తీ చెయ్యడం కొన్ని చోట్ల జరుగుతోంది. సాధారణంగా రైతులు పొలంలో వరి నాట్లు వేయాలి, వరి పైర్లకు సరిపడా ఎరువులు, నీరు అందించాలి, పైరు పచ్చగా పండాలి, కోతకు రావాలి, ఆ తర్వాత వరి ధాన్యాన్ని వేరు చేయాలి, ఆ ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించాలి ఇక్కడ బియ్యం తయారవుతుంది. ఈ ప్రక్రియంతా పూర్తి […]