ఒక 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసిన వాడు చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని కోర్టుకు లాక్కొచ్చి 14 ఏళ్లు శిక్ష పడేలా చేసింది బాధితురాలి తల్లి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది కదూ. కానీ ఇది నిజంగా జరిగిన కథ. అసలు చనిపోయిన వ్యక్తిని బతికించడం ఏమిటి? అతన్ని కోర్టుకు తీసుకొచ్చి జైలు శిక్ష పడేలా చేయడం ఏమిటి? ఆ కథేంటో మీరే పూర్తిగా చదివేయండి.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ క్రమంలో పామలు పగపట్టాయి అనే టాపిక్ తెర మీదకు వచ్చింది. […]
ఎంతో మంది నిరుపేదలు బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని పరాయి దేశం వెళ్తారు. ఎన్నో ఆశలతో వెళ్లి వారికి కొందరు చేసే మోసంతో అక్కడ అష్టకష్టాలు పడుతుంటారు. జైలు జీవితం కన్నా దారుణంగా అక్కడి జీవితం ఉంటుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఉన్నారు. అలా కువైట్ వెళ్లి వంట మనిషిగా చేరిన ఓ మహిళను అరబ్ షేక్ సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ మహిళ వారికి సరైన బుద్ధి చెప్పింది. మరి ఆ మహిళ చేసిన పనేమిటో […]
ప్రపంచ వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కరోనా విలయ తాండవం చేస్తుండడంతో పూర్తిగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కేసులు తగ్గుముఖం పడుతూ, మళ్లీ పెరుగుతున్నాయి. అలా తగ్గుతున్న క్రమంలో స్కూల్స్, ఇతర విద్యా సంస్థలను తెరిచేందుకు అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు తెరుకోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. ఇలా కరోనా పుణ్యమా అని భారీగా సెలవులు రావడంతో పిల్లలు బడి, చదువు అనే మాటే మరిచిపోయారు. ఈ దెబ్బతో […]
సాధారణంగా పాములు పగబడుతాయని జనాలు అనుకుంటారు. అలాంటి సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో చూస్తుంటాం. దానికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఆ నోటా.. ఈ నోటా వింటుంటాం. కానీ కోతి పగబట్టడం ఎక్కడైనా చూశారా..? అవును కర్ణాటకలో ఒక కోతి మాత్రం ఓ వ్యక్తిపై పగను పెంచుకుంది. పగ పట్టడమే కాదు.. 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో ఆ కోతిని విడిచిపెట్టినప్పటికీ, ఓ లారీలో మళ్లీ అదే గ్రామానికి వచ్చిన ఆ కోతి […]
ఓ అమ్మాయి తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. తనను కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే కోపంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిందా యువతి. అతని కారును అద్దెకు తీసుకుని స్నేహితురాలి సాయంతో రెండు […]