దేశవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ‘సోనూసూద్’ చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఏ మూల నుంచి ఎవరు సహాయం కోసం అర్థించినా కాదనకుండా ఆదుకున్న రియల్ హీరో. వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, కార్లు ఇలా ఏది అందుబాటులో అది. అందరినీ ఇళ్లకు చేర్చాడు. అందరి గుండెల్లో మంచి మనిషిగా స్థానం పొందాడు. అక్కడితో ఆగకుండా ఫోన్, ఫేస్‌బుక్, ట్వింట్టర్ ఇలా ఎక్కడి నుంచి అభ్యర్థన వచ్చినా వీలైనంత త్వరగా వారికి సహాయం అందేలా […]
‘సోనూసూద్’ రీల్ లైఫ్ విలన్ కాస్తా… కరోనా సమయంలో ‘రియల్ లైఫ్ హీరో’గా మారిపోయాడు. అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు సోనూసూద్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా బంగారం అని నిరూపించుకున్నాడు. తాజాగా సోనూపేరు సహాయకార్యక్రమాలు కాకుండా రాజకీయాల్లో వినిపిస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2022లో జరగనుండగా.. వీటి విషయంలో… కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. […]
కష్టానికి రూపం ఉండదు. అది ఎటు నుండైనా వచ్చి మనలని కబళించాలని చూస్తుంది. కానీ.., సాయానికి ఓ రూపం ఉంటుంది. ఎందుకంటే మనిషికి సహాయం చేసేది సాటి మనిషే కాబట్టి. దీన్ని మానవత్వం అంటారు. కరోనా కష్టకాలంలో ఈ మానవతావాదాన్ని గొప్పగా చాటిన వ్యక్తి ఎవరంటే సోనూసూద్ పేరే వినిపిస్తుంది. కరోనా మొదటి వేవ్ నుండి దేశంలో సోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానం చేసే సమయంలో ఈయన కర్ణుడిని మించిపోతున్నాడు. ఆక్సిజన్ అందక పోయే […]
కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవాళి స్థితి గతులను మార్చేశాయి. ఉహించని ఈ విపత్తు కారణంగా ఈనాటికీ ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఇక మన దేశంలో ఈ మహమ్మారి సృష్టించిన, సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పేదవారు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇంత పెద్ద కష్టంలో.. ప్రభుత్వాలు, అధికారులు కాకుండా.., భారతీయులకి అండగా నిలిచిన తోడు ఎవరైనా ఉన్నారా అంటే సోనూసూద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వలస కార్మికుల కష్టాలు చూడలేక పోయిన ఏడాది […]
సోనూసూద్.. ఇప్పుడు ఇండియాలో ఏ ఇద్దరు కలసిన ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి గొప్పగా పొగుడుతున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.., వేల మందికి సోనూ సహాయం అందిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఇంత చేస్తున్నాడు కాబట్టే సోనూసూద్ రియల్ హీరో అయిపోయాడు. కానీ.., ఇప్పుడు సోనూసూద్ ని అభిమానించే వారికి పూనకాలు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ రియల్ హీరో.. ఇప్పుడు […]
సోనూసూద్.. సోనూసూద్.. సోనూసూద్.. ఇప్పుడు ఇండియా జపిస్తున్న తారక మంత్రం ఈ పేరు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తూ.., వారికి సరైన సమయంలో సహాయం చేస్తూ సోనూసూద్ దేవుడు అయిపోయాడు. ఆక్సిజన్ లేక, హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ప్రాణం కోసం పోరాడుతున్న ప్రజలకి ఆయన సంజీవని అయ్యాడు. ఇందుకే ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సోనూసూద్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కానీ.., ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? కొన్ని వర్గాల వారు సోనుసూద్ పై కూడా […]