చదువు పూర్తై ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతీ యువకులకు పలు కంపెనీలు మోస పూరిత ప్రకటనలతో ఆకర్షిస్తుంటాయి. ఆ ప్రకటనల పట్ల అవగాహన లేక చాలా మంది మోస పోతుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అని చెప్పి అమాయకులను మోసం చేసిన ఆ సంస్థ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలో విలక్షణ నటి. హీరోయిన్ గా చాలామంది పేరు తెచ్చుకుంది. గ్లామర్, డీ గ్లామర్.. ఎలాంటి పాత్ర అయినా సరే ఆమె రెడీ. కాకపోతే ఆమె ఎక్కువగా నేచురల్ గా ఉండే పాత్రల్లోనే మెరిసింది. యాక్టింగ్ తో పాటు నేచురల్ బ్యూటీతోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది. వాళ్ల ఫ్యామిలీలోనూ నటులున్నారండోయ్.. ఇకపోతే ఈమె తండ్రి కూడా హీరోగా పలు సినిమాలు చేశారు. […]
Agneepath: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను అడ్డుకోవటానికి […]
ఏపీలో టీడీపీ, వైసీపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికార పార్టీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని.. అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ తో పాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పెద్ద రగడ కొనసాగుతుంది. నర్సీపట్నంలో ఇటీవల మరిడిమాంబ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ ఉత్సవాలకు […]
బుల్లితెర డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ కార్యక్రమం ఇప్పుడు తెలుగులో, జెమినీ టీవీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మిల్కీ బ్యూటీ రాక తో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మాస్టర్ చెఫ్‌లో అనేక వంటల పోటీలు నిర్వహించడంతో పాటు మాస్టర్‌చెఫ్ టైటిల్ గెలుచుకోవడానికి తీవ్రమైన పోటీ పడుతున్న పాకశాస్త్ర […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్య కాలంలో తరుచూ వినిపిస్తున్న పదం అక్రమ సంబంధం. అవును నేటి సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. కొంత మంది పెళ్లయ్యాక భార్యతో కాకుండా మరొ మహిళతో, లేదంటే భర్తతో కాకుండా మరో పురుషుడితో అక్రమ సంబంంధం పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. చివరికి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి అక్రమ సంబంధాలు. హైదరాబాద్ లో ఓ అక్రమ సంబంధం కాస్త కొత్తగా పెళ్లైన అభం […]