అమెరికా అధ్యక్షులు జో బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అన్ని ఎందరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సరే.. మన దగ్గర మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్, పండుగల వేళ.. మద్యం ఒంగి పొర్లుతుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతాయి. ఇక మద్యం ఎలా తయారవుతుంది.. వాటిల్లో వాడే పదార్థాల గురించి ఎంత భయంకరంగా వర్ణిస్తారో.. చాలా సందర్భాల్లో చూశాం. ఇక మద్యంలో ఎక్కువ గిరాకీ ఉండేది బీర్‌కే. మరి బీర్ […]
అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిళ్లని మనకు తెలుసు. ఇందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికితే.. మరికొన్నింటికి దొరకవు. అందులో ‘రక్తపిశాచి’ ఆనవాళ్లు ఒకటి. ఇవి నిజంగా ఉన్నాయా? అంటే.. అలాంటివి బయటెక్కడా కనిపించవ్.. ఒక్క సినిమాల్లో తప్ప. అయితే.. గతంలో అవి నిజంగా ఉన్నట్లు తెలిపే ఆనవాళ్లైనా.. వాటి అస్థికలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ వివరాలు.. పోలాండ్, టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఇలాంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన […]
మిస్ వరల్డ్ కి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కిరీటం సొంతం చేసుకునేందుకు అనేక దేశాల నుంచి యువతులు పోటీ పడుతుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. 2021కి గాను 70వ మిస్ వరల్డ్ పోటీలు ప్యూర్టోరికో నిర్వహించారు. ఈ పోటీల్లో అందరిని వెనక్కి నెట్టి.. పోలాండ్ ముద్దుగుమ్మ కరోలినా మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత పోలండ్‌కు ఈ […]
మనం ఓ ఐస్ ముక్క తీసుకుని చేతి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పట్టుమని 10సెకెన్లు కూడా ఉండలేం కదా. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు గంటల పాటు ఐసు ముక్కలు ఉన్న పెట్టెలో కూర్చున్నాడు. అది కూడా మాములుగా కాదండోయి.. బట్టలు లేకుండా. ఇంతకి ఆయన బిగ్ టాస్క్ చేయాల్సి వచ్చింది అనేదే కదా మీ సందేహం. మరి అతను ఎందుకు అలా చేశాడంటే ఇది చదవాల్సిందే.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. […]