సోషల్ మీడియా వచ్చినప్పటినుండి హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పాపులారిటీ సంపాదించుకుంటున్న భామలు ఇలా వారి చిన్నప్పటి ఫొటోలతో ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఇలాంటివి మీరు చాలానే చూసేసి ఉంటారు. ఇక ఇప్పుడు మరో కొత్త ఫోటో గుర్తుపట్టగలరేమో చూద్దాం.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, జోష్, టిక్ టాక్ వంటి వాటిల్లో వీడియోలు చాలా మంది ఫేమస్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్ లేదా ఒక్క రీల్, ఒక్క షాట్‌తో రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ హోదాకు వెళ్లిపోతున్నారు. అక్కడ ఫేమస్ కాకపోతే.. రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న బాలిక కూడా ఆ కోవకు వర్తిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకోవడం. ఇటువంటి వాటికి మన హీరో హీరోయిన్లేమీ అతీతం కాదు. వారు సైతం తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. అలా వైరల్ గా మారిన ఫోటోల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంతకూ ఆ ఫోటోల్లో ఉన్న అమ్మడు ఎవరో తెలుసా..?
సోషల్ మీడియా పుణ్యమాని మన హీరో హీరోయిన్ల విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వారు చేస్తున్న సినిమాలే కాదూ.. చిన్నప్పుడు వాళ్లు ఎలా ఉన్నారో కూడా తెలుస్తున్నాయి. కొన్ని సార్లు వాళ్లకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు నటీనటులు. అటువంటి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇటీవల కాలంలో మన హీరో, హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. అటువంటిదే ఈ ఫోటో. ఈ ఫోటోలో మీరు చూస్తున్న నటుడు.. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరంటే..?
బిగ్ బాస్ ఫేమ్ దివి డైలీ గ్లామరాస్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు కూడా నిద్ర చెడగొట్టే విధంగా ఉన్నాయి. మగాళ్ల ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయ్యే రేంజ్ లో ఫోజులిస్తే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి.
గత సినిమాల్లో విలన్ అనగానే ఓ భయంకర రూపం కనబడాల్సిందే. తెరపై నానా భీభత్సం సృష్టించాల్సిందే. దీంతో వారంటే ఓ రకమైన భయం ఏర్పడేది. సినిమాలో మాదిరిగానే బయట కూడా ఉంటామేమోనని, తమను చూడంగానే దూరంగా పారిపోయే వారని విలన్లుగా చేసిన నటీనటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోలే కాదూ.. విలన్లూ కూడా స్మార్ట్ గా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. హీరోల కన్నా వాళ్లకే క్రేజ్ వస్తుంది ఇప్పుడు. […]
ఒకప్పుడు సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే.. వార్త పేపర్లలో వాళ్ల గురించి రాస్తే చదివేవాళ్లం. ఆ చదివిందీ మిగతా వాళ్లతో చర్చించే వరకు నిద్రపోం. అయితే వాళ్ల గురించి వచ్చిన వాస్తవాల కన్నా, గాసిప్సే ఎక్కువ. ఆ వార్తలు వాస్తవమా, కాదా అని వారూ కూడా ఇప్పటిలా ప్రెస్ మీట్లు పెట్టి నివృత్తి చేసేవాళ్లు కాదు. అప్పట్లో షూటింగ్ లతో బిజీగా గడిపేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని స్వయంగా తారలే.. నెటిజన్లు, అభిమానులతో చాట్ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ భీభత్సంగా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ వీటిల్లో త్రో బ్యాక్ పిక్, వీడియోలదే హవా. చిన్న, పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా ఇప్పుడు త్రో బ్యాక్ ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు. వారి చిన్నప్పటి ఫోటోలు లేదా చాలా క్రితం నాటి ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి వైరల్‌గా మారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అటువంటిదే ఈ ఫోటో. […]
చిరంజీవితో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. వెయ్యి రూపాయల జీతానికి పని చేశారు. ఆ వెయ్యి రూపాయలతో అప్పట్లో 3 నెలలు గడిపేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇతనిలో దర్శకుడ్ని చిరంజీవి, ప్రభాస్ గుర్తించి ప్రోత్సహించారు. వీరి ప్రోత్సాహంతో కాన్ఫిడెన్స్ ని నింపుకుని దర్శకుడిగా మారారు. ఇప్పుడు స్టార్ […]