బిగ్ బాస్ ఫేమ్ దివి డైలీ గ్లామరాస్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు కూడా నిద్ర చెడగొట్టే విధంగా ఉన్నాయి. మగాళ్ల ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయ్యే రేంజ్ లో ఫోజులిస్తే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి.
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి.. ఏవో రెండు, మూడు సినిమాల్లో నటించింది. గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన దివి.. ఆ తర్వాత మరే సినిమాల్లోనూ కనిపించలేదు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇప్పుడు లేడీ చెఫ్ అవతారమెత్తింది. మరి ఏదైనా సినిమాలో క్యారెక్టర్ చేస్తుందా? లేక వేరే కారణం ఏదైనా ఉందో తెలియదు గానీ చెఫ్ కాస్ట్యూమ్ లో ఫోజులిస్తూ ఫోటో షేర్ చేసింది. చెఫ్ గెటప్ లో దివి గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదుగా. ఊర మాస్ ట్రీట్ అనే విధంగా ఉంది. నెత్తిన చెఫ్ క్యాప్ పెట్టుకుని, లూజ్ హెయిర్, లూజ్ వైట్ షర్ట్ వేసుకుని అందాల వడ్డన వడ్డిస్తోంది. పిల్లి కళ్ళ సోయగాలతో మనసులను గుచ్చుతోంది.
చేతులకు గ్లౌజులు తొడుక్కుని, ఏదో వంటకం తయారు చేయడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. చేతిలో వంటలాయుధం ఒకటి పెట్టుకుంది. ఏం బేకరీ ఫుడ్ తయారు చేసిందో గానీ కుర్రాళ్లను మాత్రం ఒక రకంగా ఆడుకుంటుంది. నిను పంపిన ఆ బ్రహ్మ మాస్టర్ చెఫ్ అయి ఉండచ్చు. మరి కాకపోతే ఏంటి, ఇంత అద్భుతమైన డిష్ చూసిన తర్వాత అదే నిజమనిపిస్తుంది. సోకులు, సొగసులు, తళుకుబెళుకులు, అందం ఇవన్నీ సమపాళ్లలో వేసి తయారు చేసినట్టు ఎంత అందంగా ఉందో. మరీ ఇంత అందంగా ఉంటే కళ్ళతో ఆరగించకుండా ఉండడం కష్టమే. ఇప్పటికే నెటిజన్స్ కొరుక్కు తినేసేలా చూస్తున్నారు.
ఆ కళ్ళతో గుండెల్లో మంట పెట్టి, తన అందాల చేతులతో మనసుని ముద్దను చేసేస్తుంది. తన సోకులతో హీట్ పెంచేస్తూ మనసుని సల సల మరిగించేస్తుంది. సొగసులను కలిపి ఒక అద్భుతమైన డిష్ రెడీ చేసేస్తుంది. ఆ డిష్ పేరు దివి మాయ అనుకుంట. అదెప్పుడు రెడీ అవుతుందో గానీ లేడీ చెఫ్ గెటప్ లో మాత్రం దివి అందాల వడ్డన మామూలుగా లేదు. ఏమీ వండకుండానే అందాల వడ్డన చేయడం దివికే సాధ్యం. ఇక దివి గతంలో చెఫ్ లుక్ లో దర్శనమిచ్చింది. కప్ కేక్ తయారు చేసిన వీడియో ఒకటి కొన్ని రోజుల క్రితమే షేర్ చేసింది. ఇప్పుడు షేర్ చేసిన ఫోటో కూడా అప్పటిదే అయి ఉండచ్చు. ఆ ఫోటో చూసి కవులు తమకు తోచినట్టు దివి అందాలను వర్ణిస్తుంటే.. కొందరు మాత్రం ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చెఫ్ లుక్ లో ఫోజు ఇచ్చిన దివిని చూస్తే మీకనిపిస్తుందో కామెంట్ చేయండి.