RRR సినిమా విజయంతో మరోసారి తనకు సాటి లేదని.. నిరూపించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసే పనిలో ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని.. వారి అభిమానుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా సినిమాను తెరకెక్కించడంలో జక్కన్న సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం RRR టీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. […]
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయమిది. టాలీవుడ్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియా స్టార్స్ అవుతూ తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు డార్లింగ్ ప్రభాస్.. అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న మరో తెలుగు స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గతేడాది చివరిలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు […]
టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తెలుగులో తప్ప వేరే భాషల్లో అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప సినిమా.. అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా హిందీలో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు బన్నీ. సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయా..? అనుకునే కాంబోలో అల్లు అర్జున్, […]
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మాఫియా యాక్షన్ డ్రామా సలార్, మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే.. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాలతో పాటు ఆదిపురుష్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]
“పుష్ప”.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సృష్టిస్తున్న పేరు ఇది. చిన్నవాళ్ళ నుండి పెద్దవారి వరకు, సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు, ఆటగాళ్ల నుండి పాటగాళ్ల వరకు.. అందరి నోటా ఒక్కటే మాట.. “తగ్గదే లే”! ఒక రీజనల్ మూవీగా మొదలై, అతి కష్టం మీద పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్పకి.. ఇలా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎలా దక్కినట్టు? బాక్సాఫీస్ తో పాటు.., సోషల్ మీడియాని కూడా పుష్పరాజ్ ఎలా కుమ్మేస్తున్నట్టు? “ఇది సర్ […]
ఈ మధ్యకాలంలో సినిమాలనేవి జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకు ఉదాహరణగా లేటెస్ట్ పుష్ప సినిమా నిలుస్తోంది. ఓ రీజనల్ మూవీగా మొదలైన ఈ సినిమా.. మేకింగ్ ప్రాసెస్ లో పాన్ ఇండియా స్థాయి సినిమా అయింది. తీరా పాన్ ఇండియా వైడ్ విడుదలయ్యాక పుష్ప రేంజే మారిపోయింది. ప్రస్తుతం పుష్ప ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ […]