తాతలు, ముత్తాతల కాలంలో ఏ ఇంట్లో చూసిిన గంపెడు మంది పిల్లలు ఉండేవారు. వారిని సాకలేక.. అనేక ఇబ్బందులు పడేవారు. చాలీ చాలని జీతంతో బతికేవారు. అయితే తర్వాత జనాభాను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను తీసుకు వచ్చాయి. ముగ్గురు లేదా ఇద్దరు పిల్లలు పుట్టేవారు. ఇప్పుడైతే ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. కానీ ఈ జంట కాస్త భిన్నం.
పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో నాగుపామును పట్టుుకుని ముద్దాడాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఇలా పాములను పట్టుకుని చేసే అతిపనులు చివరకు విషాదాన్ని మిగుల్చుతాయి.
పైన ఫొటోలో ఏం తెలియనట్టు అమాయకంగా కనిపిస్తున్న వ్యక్తి ఓ టీచర్, కాదు కాదు చీటర్. స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అలా కొంత కాలం తర్వాత ఇతగాడు తన అసలు క్యారెక్టర్ ను బయటకు తీశాడు. స్కూల్ లో విద్యార్థినులకు తెలియకుండా వారి అసభ్యకరమైన వీడియోలను తన సెల్ ఫోన్ లో తీసుకునేవాడు. అలా తీసుకున్న ఆ వీడియోలను విద్యార్థులకు చూపించి బ్లాక్ మెయిల్ కు దిగేవాడు. ఇలా ఎంతో మంది విద్యార్థినుల […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో రెచ్చిపోతున్న కామాంధులు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. అందులో లొసుగులను ఉపయోగించుకొని నింధితులు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అత్యాచార నింధితులకు కఠిన శిక్షలు విధిస్తే.. మరికొన్ని చోట్ల సాధారణ శిక్షలతో సరిపెడుతుంటారు ఊరి పెద్దలు. ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకు […]
దేశంలో వరకట్న వేధింపుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి క్రమంలో కొందరు భర్తలు కోరినంత కట్నం తీసుకుని, పెళ్లైన కొన్నేళ్లకి మళ్లీ అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధిస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్తున్నారు. అచ్చం ఇలాగే కాసుల కోసం కక్కుర్తిపడ్డ భర్త చివరికి కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే […]