సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న వాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసే సమయంలో వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వేధింపులకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్ తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ఏదో విధంగా వంచించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రేమ పేరుతో, అదనపు కట్నం కోసమని వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటించే అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇదే విధంగా ఓ నటుడు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులలో విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ మద్య దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పట్టపగలు మహిళలు ఒంటరిగా తిరగాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మహిళలను లొంగదీసుకొని మోసం చేయడమే కాదు.. పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ టీవీ యాంకర్ ని ప్రేమించానని చెప్పి లొంగదీసుకొని మోసం చేసిన యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. […]
సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలామందికి నెగిటివ్ అభిప్రాయం ఉండేది. అలా అని ఇప్పుడేం మారిపోలేదు. కాకపోతే ఒకప్పటితో పోలిస్తే చాలావరకు తగ్గాయి. అయినా సరే పలువురు హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ అప్పుడు తాము ఫేస్ చేసిన ఇబ్బందులను బయట పెడుతూ ఉంటారు. ఇలానే గత కొన్నేళ్ల ముందు మీటూ ఉద్యమం గట్టిగా నడిచింది. దీంతో పలువురు నటులు, టెక్నీషియన్స్.. తమని లైంగికంగా వేధించారని మీడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. ఇలాంటి ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉంటాయి. కానీ […]
ప్రియుడ్ని నమ్మి అతడి ఇంటికి వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. తన స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ప్రియుడి ఇంట్లోనే విషం తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, మల్కాన్‌గిరి జిల్లాలోని మల్కాన్ గిరి సమితి, బప్పన్‌పల్లి గ్రామానికి చెందిన బబిత, మత్తిలి సమితి, పూరణగుడకు చెందిన గుప్త […]
crime news : నమ్మి తన వెంట వచ్చిన బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి బెదిరించి మరికొన్ని సార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు పంపాడు. అలా బాలిక జీవితం అత్యాచారాల పర్వాలకు గురై నలిగింది. చివరకు పోలీసుల సహాయంతో బయటపడగలిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… రాజస్తాన్, చురులోని కొత్వాలి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు 6 నెలల క్రితం […]
crime news : బీచ్‌లో విహరించటానికి వెళ్లిన ప్రేమ జంటపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడిని కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని బందరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. నగరానికి చెందిన మరో కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు […]
Crime News : కొందరు తమ కామ దాహంతో పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. వావి వరసలు మరిచి, రక్షించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు. ఓ వ్యక్తి కోడలు వరసయ్యే ఓ బాలికను స్నాక్స్ కొనిస్తానని చెప్పి నమ్మించి తీసుకెళ్లి రేప్ చేశాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం అతడికి కోడలు […]
Crime News : ప్రపంచానికి పట్టిన పీడ పోర్న్.. వయసుతో సంబంధం లేకుండా అన్ని గ్రూపుల వారిని చెడగొడుతోంది. పోర్న్‌కు బానిసైన వారు నేరాలకు పాల్పడుతున్నారు. వీడియోలు చూసిన క్షణికావేశంలో అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా, ఐదుగురు స్కూలు పిల్లలు పోర్న్ వీడియోలు చూసిన క్షణికావేశంలో ఇద్దరు బాలికలను రేప్ చేశారు. ఈ సంఘటన బిహార్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్ షేక్‌పురా జిల్లా బార్బిగా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఐదుగురు […]
నమ్మించి మోసాలు చేయటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. శారీరక సుఖం కోసం కొందరు వ్యక్తులు మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. వల వేసి మరీ ఆడవాళ్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ యువకుడ్ని నమ్మి ఓ మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురైంది. అతడిపై పగ పెంచుకుని భర్తతో కలిసి ప్లాన్ ప్రకారం దెబ్బతీసింది. కథ అంతటితో ఆగలేదు.. చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తోంది. […]