మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ పరిశ్రమ లేదు. టాలీవుడ్ స్థాయిని దేశ విదేశాలకు తీసుకెళ్లిన నటుడు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా గూడుకట్టుకున్న యాక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లకు ఆయనొక స్ఫూర్తి.
మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి, కళామతల్లి ఒడిలో చేరి, అంచలు అంచలుగా ఎదిగి, టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. అయితే అంతటి ఘనకీర్తి ఆయనకు అంత సులువుగా రాలేదు. ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. ప్రశంసలుతో పాటు విమర్శలు తట్టుకుని నిలబడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాటి లోతుపాతులను చూశారు. స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తాను అవమానాలు, […]
తెలుగు ఇండస్ట్రీలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు కెరీర్ పరంగా స్లో అయినా మళ్లీ ఎలాగో అవకాశాలు దక్కించుకుంటూ కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఆ మధ్యన పృథ్వీరాజ్ రాజకీయాల్లో చేరి వైసీపీ పార్టీ ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై భారీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విషయం పై ఆడియో టేపు లీక్ అవ్వడంతో […]
మెగాస్టార్ చిరంజీవి.. కొన్ని పదుల మంది హీరోలకి ఆయన ఇన్స్పిరేషన్. కొన్ని వందల మంది సినిమా టెక్నీషియన్స్ కి ఆయనే ఒక ఎనర్జీ. కోట్ల మంది ప్రేక్షకులకి ఆయన ఆరాధ్య దైవం. ఇది ఇండస్ట్రీ మెగాస్టార్ స్టామినా. అయితే.., ప్రస్తుతం చిరంజీవి 6 పదుల వయసులోకి వచ్చేశారు. మాములుగా అయితే వయసు పెరిగే కొద్దీ ఎవరిలో అయినా ఎనర్జీ తగ్గిపోద్ది. కానీ.., చిరంజీవి మాత్రం తగ్గదే లే అన్నట్టు.. వరుసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. […]
ఎప్పుడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ వేదికగా పలు సందర్భాల్లో మా ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ప్రకాశ్‌రాజ్ వరుస ట్వీట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. మా ఎన్నికలు ఎప్పుడని ప్రశ్నించడం.. స్వాతంత్రదినోత్సవం రోజు జెండా ఎగరేద్దాం అంటూ చేసిన ట్వీట్లు వైరలయ్యాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్, […]
మెగాస్టార్ చిరంజీవి, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. వెండి తెరయినా.. సమాజ సేవ అయినా చిరు తర్వాతే ఎవరైనా. అన్నయ్యగా, అందరివాడిగా చిరంజీవి అందిస్తున్న సేవలకు అంతే లేదు. అప్పుడెప్పుడో మొదలైన బ్లడ్ బ్యాంక్ నుంచి కరోనా ఆపత్కకాలంలో ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంక్ వరకు ఆయన సేవలు అనిర్వచనీయం, అనితర సాధ్యం. అలాంటి చిరంజీవుడి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. కరోనా విజృభణతో రెండేళ్లుగా అంతంత మాత్రంగానే జరిగిన వేడుకలు.. […]
మెగాస్టార్ చిరంజీవి అంటే.. కేవలం ఓ స్టార్ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న మహోన్నత వ్యక్తి కూడా. సమాజం పట్ల ఆయనకి ఉన్న దృక్పధం, సేవా గుణం అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కొన్ని దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అద్భుతంగా నడిపిస్తున్నా, కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీ కార్మికులకి అండగా నిలబడ్డా, తన సొంత డబ్బులు రూ.33 కోట్ల ఖర్చు పెట్టి రెండు తెలుగు రాష్ట్రలలో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పినా.. చిరంజీవికి మాత్రమే […]