‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తొలిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. రాజా రవీంద్ర ప్రయాణంలో మనం గమనించాల్సినవి రెండే ప్రశ్నలు. ఒకటి అతడ్ని హాట్ సీట్ మీదకు తీసుకొచ్చిన […]
మీలో ఎవరు కోటీశ్వరుడు.. యన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు ఈ షో వేదికగా ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. నిజమే..ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ఈ అద్భుతం జరిగింది. అయితే.. ఈ కోటి గెల్చుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు అంతా అతని డీటైల్స్ కోసమే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్ లు అటు సినిమాలు ఇటు బుల్లితెర షోలు చేస్తూ తెగ బిజీగా గడుపుతున్నారు. నాగార్జున బిగ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా యంగ్ టైగర్ యన్టీఆర్, తమన్నా వంటి నటులు బుల్లితెర షోలకు హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక యన్టీఆర్ విషయానికొస్తే.. గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించి తన టాకింగ్ పవర్ తో బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. అయితే ప్రస్తుతం యన్టీఆర్ ‘ఎవరు […]
తెలుగు బుల్లితెరపై అటు బిగ్ బాస్ ఇటు ఎవరు మీలో కోటీశ్వరులు షోలతో ప్రేక్షకులు విపరీతమైన వినోదాన్నిపొందుతున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ గేమ్ షోలో ఇటీవల టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు గెస్ట్ లు విచ్చేశారు. ఇక ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ, దర్శకధీరుడు రాజమౌళి వంటి సినీ ప్రముఖులు వచ్చి సందడి […]
బుల్లితెరపై హోస్ట్ గా రాణించడం అంటే అంత సులభమైన విషయం కాదు. పైగా.., సినిమా హీరోలుగా మంచి క్రేజ్ ఉన్న వారు ఈ యాంగిల్ లో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కాస్త కష్టమైన పనే. కానీ.., యంగ్ టైగర్ యన్టీఆర్ కి మాత్రం ఇదేమి పెద్ద కష్టం కాదు. తారక్ ఆల్ రౌండర్. షో ఏదైనా.. ఒక్కసారి ఆయన ఎంట్రీ ఇస్తే.. రేటింగ్స్ పరుగులు పెట్టాల్సిందే. ఇది జూనియర్ రేంజ్. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లోప్రసారం అవుతున్న […]
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు ప్రేక్షకులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈ వేదికపై ఇప్పటికే ఎన్నో షోలు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాయి. ఇక ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో తాజాగా ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇందులో గెస్ట్‌గా వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మంచి మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు ఇద్దరు […]