బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ కంటే ఎన్నో రకాల ట్విస్టులు, ఎలిమినేషన్స్ ఓటీటీలో చూస్తున్నాం. ప్రతివారం ఎలిమినేషన్ రాగానే ఏదో షాకిస్తున్నాడు బిగ్ బాస్. అలా ఈవారం మహేశ్ విట్టా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నానా తిప్పలు పడి ఆడుతున్నారు. ఆదివారం రాగానే ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే ఈవారం హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. 17 మందితో స్టార్ట్ చేసిన సీజన్ ప్రస్తుతం 11 మంది మిగిలారు. వారానికి ఒకరు చొప్పున వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారివారి అంచనాలు కూడా […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. వారియర్స్ నుంచి అఖిల్, తేజస్వి, నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్ట.. ఛాలెంజర్స్ నుంచి బిందు, యాంకర్ శివ, ఆర్జే చైతు గొడవలకు దిగుతున్నారు. వారి మధ్య […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం కొదవ లేదు. వాళ్లల్లో వాళ్లు కిందా మీద పడి కొట్టుకుని.. తలలు పగలగొట్టుకుని మరీ సదరు ప్రేక్షకుడిని అలరిస్తున్నారు. ఏ చిన్న మాట, ఏ చిన్న పని, ఏ చిన్న టాస్కు గొడవ మాత్రం పక్కా. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడితే గొడవలు జరుగుతాయి. ఈసారి బిగ్ బాసే గ్రూపులు చేసి పంపినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ […]
‘మహేశ్ విట్టా’ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. కమేడియన్ గా కెరీర్ ప్రారంభించి.. సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించే స్థాయికి ఎదిగాడు. బిగ్ బాస్ సీజన్-3లో అలరించి.. మళ్లీ బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటితో పోలిస్తే చాలా సహనం, ఓపిక ప్రదర్శిస్తున్నాడు. ఊరికే కోపం తెచ్చుకోవడం, అరిచేయడం కాకుండా చాలా హుందా ప్రవర్తిస్తున్నాడని ప్రేక్షకులు కూడా మెచ్చేసుకుంటున్నారు. తాజాగా మహేశ్ విట్టా పెళ్లి విషయం బాగా వైరల్ గా మారింది. బిగ్ […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ బుల్లితెర ప్రేక్షకులను సెలా ఫోన్ కు కట్టిపడేస్తోంది. 24*7 స్ట్రీమింగ్ పేరుతో మొదలైనా కూడా.. కొన్ని గంటలు మాత్రం ఆ స్ట్రీమింగ్ ను ఆపేశారు. గతంలో లాగానే చిన్న వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. మళ్లీ మార్చి 3 అర్ధరాత్రి నుంచి లైవ్ మొదలౌతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ లో పెట్టే టాస్కులు, ఇచ్చే ఛాలెంజ్ లు అన్నీ కూడా.. అక్కడున్న వారి మనసులో ఉన్నది బయటకు తీసేలా.. వారి […]
“పుష్ప” ఏ క్షణాన సుకుమార్ ఈ సినిమాని మొదలు పెట్టాడో తెలియదు గాని.. ఇప్పుడు పుష్ప మేనియా దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రటీల వరకు ‘తగ్గేదే లే’ అంటూ డైలాగులు చెప్పేస్తున్నారు. పుష్ప పాటలు పడేస్తున్నారు. స్టెప్పులు వేసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఇందులో నటించిన నటీనటులు అందరికి మంచి పేరు వచ్చింది. అయితే.. ఇందులో పుష్పరాజ్ స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ […]