బిగ్ బాస్ సీజన్ 6.. ఎట్టకేలకు ఇటీవల గ్రాండ్ ఫినాలే ముగిసేసరికి అందరూ విజేత గురించి, టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాదాపు 15 వారాలపాటు 21 మంది సెలబ్రిటీలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6.. వారవారం ఆసక్తికరమైన ఎలిమెంట్స్, ఎలిమినేషన్స్ తో ఉత్కంఠగా సాగింది. చివరికి డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలేలో.. బిగ్ బాస్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్.. రన్నరప్ గా శ్రీహన్.. మిగతా 3, 4, 5 స్థానాలలో […]
బిగ్ బాస్ 6వ సీజన్ ఎంతో సరద సరదాగా సాగింది. కానీ రెండో వారం మాత్రం షాకింగ్ టర్న్ తీసుకుంది. ఏకంగా ఇద్దరినీ ఎలిమినేట్ చేసేశారు. దీనికి తోడు హోస్ట్ నాగార్జున.. హౌస్ మేట్స్ ని వాదులాడుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. దీంతో రాబోయే ఎపిసోడ్స్ యమ క్రేజీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన సమయంలో అభినయ తెగ ఎమోషనల్ అయింది. తన విషయంలో అలా జరగడం బాధకలిగించిందని చెప్పింది. ఇక వివరాల్లోకి […]
సింగర్ రేవంత్.. ఈ పేరు మొన్నమొన్నటి వరకు చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మనోడు బిగ్ బాస్ లో అడుగుపెట్టేసరికి.. ఆ తెలియని వాళ్లకు కూడా రేవంత్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అసలు రేవంత్ ఎలా ఉంటాడు? టాస్కుల్లో ఎలా ఆడతాడు? లాంటి విషయాల గురించైనా సరే షో చూస్తున్నారు. ఇక ఎనిమిది రోజులుగా హౌసులో చలాకీగా ఉన్న రేవంత్.. తొమ్మిదిరోజు మాత్రం కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది […]
బిగ్ బాస్ ఆరో సీజన్. మెల్లమెల్లగా ట్రాక్ పైకి వస్తున్నట్లు అనిపిస్తోంది. తొలివారం అలా సరదాగా సాగిపోయింది. కానీ రెండో వారం మాత్రం హీట్ పెరిగిపోయింది. నామినేషన్స్ లో ఒకరి గురించి ఒకరు చెబుతూ.. గొడవ గొడవ చేశారు. దీంతో తొలివారం ఉన్న బాండింగ్ కాస్త రెండోవారానికి తగ్గింది. ఎవరికి వారు మెల్లగా ఓపెన్ అవుతున్నారు. శ్రీసత్య కూడా టచ్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కల్యాణ్, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ […]
ఒక్కసారి బిగ్ బాస్ ఆట మొదలుపెడితే.. ఏ బాసూ ఉండరిక్కడ. ఎందుకంటే ఆ రేంజ్ లో మజా ఇస్తాడు మరి. అలాంటి బిగ్ బాస్ ఈసారి వారం కూడా గడవక ముందే ఊహించని ట్విస్టులు ఇస్తున్నాడు. గత సీజన్లలో తొలి వారం నామినేషన్స్ చాలా సిల్లీగా ఉండేవి. వచ్చిన తర్వాతి రోజే నామినేషన్ ప్రక్రియ ఉండేది. కానీ ఈసారి రూట్ మార్చారు. దీంతో ఈ ప్రక్రియ చాలా విచిత్రంగా సాగింది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేసరికి సేవ్ […]
బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఈరోజుకి సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకునే వాళ్లు.. రేపటికల్లా డేంజర్ జోన్ లో పడతారు. అసలు జాబితాలోనే లేనివాళ్లు ఎలిమినేట్ అయిపోతుంటారు. ఇలాంటి సంఘటనలే ప్రతి సీజన్ లోనూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సీజన్ అంతకు మించి ఉండనుందని ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేశారు. తొలి మూడు ఎపిసోడ్స్ చూస్తే అలానే అనిపిస్తోంది కూడా. క్లాస్-మాస్-ట్రాష్ అని ఈ సీజన్ లో బిగ్ బాస్ […]
బిగ్ బాస్ 6లో సింగర్ రేవంత్ ఓ కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఫస్ట్ ఈ పేరు వినగానే చాలామంది తెగ ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే మనోడు ఎనర్జీకి పెట్టింది పేరు. సింగర్ అయినా సరే చాలా విషయాల్లో చురుగ్గా ఉంటాడు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. అలాంటి సింగర్ రేవంత్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడనే సరికి చాలామంది అతడిపై అంచనాలు పెంచేసుకున్నారు. కానీ షో ప్రారంభమైన రెండు రోజుల్లో సీన్ రివర్స్ అయిపోయింది. రేవంత్ కి […]
Bigg Boss 6 Telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం అట్టహాసంగా మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 11 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇక, మొదటి రోజు నుంచే బిగ్‌బాస్ తన ఆట మొదలెట్టాడు. టాస్క్‌లతో కంటెస్టెంట్లను రెచ్చగొడతున్నాడు. టాస్క్‌లు పక్కన పెడితే.. ఒకరితో మరొకరికి పొందక కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరగటం […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీల నుండి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అది సినీతారలైనా, బుల్లితెర స్టార్స్ అయినా.. ఫ్యాన్స్ కి కావాల్సింది తమ అభిమాన సెలబ్రిటీ లైఫ్ గురించి మాత్రమే. అయితే.. సినిమాల నుండి బుల్లితెర వరకూ అందరికీ తెలిసిన వారిలో సింగర్ రేవంత్ ఒకరు. తెలుగువాడైన రేవంత్ చిన్నప్పటి నుండి సంగీతంలో ఇంటరెస్ట్ తో సింగింగ్ లో అడుగుపెట్టాడు. కెరీర్ పరంగా ఎన్నో గొప్ప అచీవ్ మెంట్స్ సాధించిన రేవంత్.. తెలుగుతో […]
బిగ్ బాస్ అంటే చాలు. సీజన్ ఏదైనా సరే గొడవలు గ్యారంటీ. గత సీజన్ల నుంచి చూసుకుంటే.. షో ప్రారంభమైనా కొన్నిరోజులకు మెల్లగా టాస్కులు, గొడవలు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు మొత్తం సీనే మారిపోయింది. ఏకంగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతి రోజే.. పార్టిసిపెంట్స్ మాట మాట అనుకునేంత వరకు వెళ్లిపోయారు. దీనికి తోడు బిగ్ బాస్ ఇచ్చిన తొలి టాస్క్ కూడా గొడవల్ని ఇంకా ముదిరేలా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా […]