సాధారణంగా క్రీడాకారులు అంటే.. సెలబ్రిటీ హోదా, లగ్జరీ కార్లు, ఖరీదైన ఇళ్లు, విలాసవంతమైన జీవితం. ఇదే ఓ సగటు క్రీడాభిమానితో పాటుగా సాధారణ జనాలు ఆలోచించే ఆటగాడి జీవన విధానం. కానీ అందరి ఆటగాళ్ల జీవన విధానం పూల పాన్పులా ఉంటుంది అనుకుంటే.. అది మన తప్పే అవుతుంది. ఇక ఓ ప్లేయర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడతాడు. కానీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, వరల్డ్ కప్ హాకీ జట్టులో […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘ఆలీతో సరదాగా’ ఒకటి. సీనియర్ నటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షో.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే.. తెరపై కనిపించి కనుమరుగైన ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షో.. మరోసారి వారిని చూసే అవకాశము కల్పిస్తోంది. వారవారం కొత్త గెస్ట్ లతో వినోదాన్ని […]
సాధారంగా సెలబ్రిటీల జీవితాల గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్లకేమైంది ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటారు. కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి, రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి వారు ఎంత కష్టపడ్డది మాత్రం ప్రేక్షకులకు తెలీదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నటీ, నటులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడిస్తుంటారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన కన్నీటి కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైయ్యాడు బాలీవుడ్ […]
చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. చాలా తక్కువ టైమ్ లోనే ప్రపంచ స్థాయి మోడల్ గా మంచి గుర్తింపు సైతం తెచ్చుకుంది. అదీ కాక 2009లో మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. ఆ మరుసటి సంవత్సరమే మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అదీకాక తెలుగు బిగ్ బాస్ లో సైతం మెరిసింది ఈ భామ. తాజాగా ఓ కార్యక్రమంలో […]
ప్రతి మనిషి జీవితంలో సంతోషం కలిగించే విషయాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా హీరోయిన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేయడం ఓ రకమైతే.. కెరీర్ ప్రారంభంలోనే సహజీవనం, లవ్ అనే విషయంలో మోసపోవడం మరో రకం. పెళ్లికి ముందే ప్రేమించుకొని ఒకేచోట అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటం.. శారీరకంగా ఒక్కటవ్వడం ఎప్పటినుండో జరుగుతోంది. […]
చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ లను చూసి అబ్బ బతికితే ఇలాంటి బతుకు బతకాలిరా అని చాలా మంది అనుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే సెలబ్రిటీలు కూడా కష్టాలు పడతారు అని. తమ కష్టాలను వారు ఎదో ఒక సందర్భంలో మీడియాకు చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే ఓ హీరోయిన్ తన జీవితంలో పడ్డ బాధల గురించి వివరించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్య రాజేష్.. తన నటనతో తెలుగు […]
సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతీవారు తమలో ఉన్న టాలెంట్ ను జనాలకు చూపించాలని అనుకుంటారు. ఆ క్రమంలో వారు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతారు. ఎన్నో చీత్కారాలను భరిస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజు తమకంటూ ఛాన్స్ వస్తుందని చిన్న ఆశ. అలానే ఇండస్ట్రీకి వచ్చారు సీనియర్ నటి జయవాణి. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ”అరేయ్ […]