SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Andrea Jeremiah Shares Bitter Experiences In Her Life

20 ఏళ్లకే సహజీవనం చేసి దారుణంగా మోసపోయాను: ఆండ్రియా

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
20 ఏళ్లకే సహజీవనం చేసి దారుణంగా మోసపోయాను: ఆండ్రియా

ప్రతి మనిషి జీవితంలో సంతోషం కలిగించే విషయాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా హీరోయిన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేయడం ఓ రకమైతే.. కెరీర్ ప్రారంభంలోనే సహజీవనం, లవ్ అనే విషయంలో మోసపోవడం మరో రకం. పెళ్లికి ముందే ప్రేమించుకొని ఒకేచోట అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటం.. శారీరకంగా ఒక్కటవ్వడం ఎప్పటినుండో జరుగుతోంది. కాకపోతే.. ఇదివరకు ప్రేమించుకున్నా, సహజీవనం చేసినా చివరికి పెళ్లితో ఒక్కటి అయ్యేవారు.

ఇప్పుడా ట్రెండ్ పోయింది. ప్రేమ పేరుతో సహజీవనం చేయడం.. కొంతకాలానికి సెట్ అవ్వలేదని ఇద్దరూ విడిపోవడం ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. స్టార్ హీరోయిన్ ఆండ్రియా కూడా 20 ఏళ్ల వయసులోనే ఒకరితో సహజీవనం చేసి మోసపోయిందట. ఈ విషయాన్నీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పిందట బ్యూటీ. ఆండ్రియా జెరెమియా.. తమిళంలో స్టార్ హీరోయిన్, స్టార్ సింగర్. తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడింది. అయితే.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒకరితో సహజీవనం చేశానని.. కొంతకాలం తర్వాత దారుణంగా మోసపోయానని తెలుసుకున్నట్లు ఆండ్రియా చెప్పుకొచ్చింది.

మరి ఆండ్రియా ఎవరి చేతిలో మోసపోయింది.. అనే వివరాలు బయటికి చెప్పలేదు. 20 ఏళ్లకే ఆ చేదు అనుభవం ఎదురయ్యేసరికి ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ, ఎవరినీ ప్రేమించలేదని చెప్పింది. అలాగే తనకు పెళ్లిపై కూడా ఎలాంటి ఆసక్తి, ఆలోచన లేవని.. పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు ఆనందంగా లేరనేది తన పర్సనల్ అభిప్రాయమని షాకిచ్చింది ఆండ్రియా. ప్రస్తుతం ఈ అమ్మడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పుడు ఆండ్రియా చేతిలో పిశాచి 2, కా, మాళిగై, నో ఎంట్రీ.. సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by SHE INDIA (@she_india)

 

View this post on Instagram

 

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)


Tags :

  • Andrea Jeremiah
  • Life Struggle
  • Live In Relationship
  • Movie News
  • social media viral
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam