ప్రేమికులకు అత్యంత ముఖ్యమైన రోజు ఏదన్నా ఉందంటే.. అది ప్రేమికుల రోజు మాత్రమే. ఈ రోజును ప్రేమికులు తమ జీవితంలో మరచిపోలేని రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు వాలెంటైన్స్ డే ఓ బ్లాక్ డే అంటోంది. కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రపరిశ్రమలో గ్లామర్ అనేది ఓ భాగం. హీరోయిన్స్ విషయంలో సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఈ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే నటనతో పాటు.. కథ డిమాండ్ బట్టి, హీరోయిన్స్ గ్లామర్ ని కూడా ఒలికించాల్సి ఉంటుంది. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్లిక్ అవ్వాలంటే యాక్టింగ్ టాలెంట్, గ్లామర్ లతో పాటు కాస్తంత లక్కు కూడా కలసి రావాల్సి ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ డెబ్యూతోనే క్లిక్ అవుతుంటారు.. ఆ తర్వాత సినిమాల ఎంపిక కరెక్ట్ గా ఉంటే […]
ప్రతి మనిషి జీవితంలో సంతోషం కలిగించే విషయాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా హీరోయిన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేయడం ఓ రకమైతే.. కెరీర్ ప్రారంభంలోనే సహజీవనం, లవ్ అనే విషయంలో మోసపోవడం మరో రకం. పెళ్లికి ముందే ప్రేమించుకొని ఒకేచోట అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటం.. శారీరకంగా ఒక్కటవ్వడం ఎప్పటినుండో జరుగుతోంది. […]
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆండ్రియా జెర్మయ్యా. ఆండ్రియా సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి హీరోయిన్గా మారారు. నటనలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె తాజా చిత్రం ‘అనల్ మేలే పలితులి’ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదల సందర్భంగా ఆండ్రియా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న […]