ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయారు. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కూడా నీట మునిగిపోయాయి.
కొంతమంది డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తాము బాగుండాలన్న ఉద్దేశ్యంతో మోసాలకు పాల్పపడుతున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారా? భీమ్ పాత్ర చేసిన ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంది? ఫ్యాన్స్ అయితే కచ్చితంగా వావ్ అని పక్కా అంటారు. అంత బాగా తీశారు మరి. డైరెక్టర్ రాజమౌళి విజన్ ని ప్రతి ఒక్క ప్రేక్షకుడూ కచ్చితంగా మెచ్చుకుని తీరతాడు. ఇది మన తెలుగు సినిమా అని బల్లగుద్ది చెబుతాడు. అదేకాదు ఈ సినిమాలో అంతకంటే మంచి సీన్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చిలో వరల్డ్ వైడ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇండియన్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త వైరల్ […]
భారతదేశంలో వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతియేటా అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన నుండి చివరిరోజు నిమజ్జనం వరకూ సంబరాలతో జరుపుకుంటారు జనాలు. అయితే.. గత కొన్నేళ్లుగా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగలలో కూడా సినిమాటిక్ మార్పులు కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ సినిమాల తాలూకు లక్షణాలు గణేషుడి తయారీలో కూడా చూపిస్తున్నారు. వినాయకుడి పండుగ అంటే విఘ్నేశ్వరుడి విగ్రహానిదే మొదటి ప్రాధాన్యత. అయితే.. కొన్నేళ్లుగా ఆయా […]
RRR: సినిమా అనేది ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లే మాయ. అందులో గొప్పగొప్ప పాత్రలు ఎదురవుతుంటాయి. ఎన్నో భావోద్వేగాలు, సెంటిమెంట్, లవ్, కామెడీ ఇలా ప్రతిదీ తెరపై కల్పితమే. కానీ.. ప్రేక్షకులకు ఎక్కడకూడా ఇది కల్పితం అనిపించకుండా.. రియలిస్టిక్ గా ఆ సన్నివేశంలోని ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకునేలా ఆవిష్కరిస్తుంటారు మేకర్స్. అయితే.. సినిమా అన్నాక ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఎమోషన్స్ కి కోరుకుంటారు సినిమా లవర్స్. ఇక ప్రేక్షకులను, ఇప్పుడున్న ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ […]