దంపతులు మధ్య రాజుకున్న వివాదం కూర్చుని చర్చించుకుంటే సరిపోతుంది కానీ.. ఇగో, ఇతర కారణాలతో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎడబాటు పెరిగిపోతుంది.
ఆడపిల్లలగా పుట్టిన నాటి నుండే ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేయాలో అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అమ్మాయిలు దొరకడమే కరువు అవుతున్న ఈ రోజుల్లో కూడా వరకట్నదాహానికి బాధితులవుతున్నారు. అమ్మాయితో పాటు వరకట్నం, పొలం, స్థలం, వాహనాలు, ఇంటి నిండా సామాను పంపుతున్నా.. ఇంకా ఏదో పుట్టింటి నుండి అడిగి తీసుకు రావాలని భర్త, అత్తింటి వారు వేధిస్తూనే ఉంటున్నారు
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. భర్తపై కోపంతో ఆత్మహత్య చేసుకోవడమో లేదంటే భర్తపై కోపాన్ని ఇతరులపై చూపించడమో చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు భర్త మీద కోపాన్ని ఆ మహిళ తన కూతుళ్లపై చూపించింది. చూపించడమే కాకుండా దారుణానికి ఒడిగట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]
నేటికాలంలో భార్యాభర్తల బంధాన్ని కొందరు అపహాస్యం చేస్తున్నారు. పెళ్లైన వ్యక్తులు కొందరు కట్టుకున్న వాళ్లని కాదని పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. ఇక దంపతులు తమ భాగస్వామికి తెలియకుండా అక్రమ సంబంధాల్లో వేలు పెట్టి చివరికి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఇప్పటికీ ఎన్నో సంసారాలు రోడ్డున పడ్డాయి. పరాయి శరీరం మోజులో పడిన కొందరు ఆడవారు భర్తలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత […]
ప్రస్తుతం కేజీఎఫ్ అంటే తెలియని వారు ఉండరు ఇప్పటి వరకు కేవలం కర్ణాటక ఆ పరిసర ప్రాంతాల వారికే తెలిసిన ఈ బంగారు గనుల ప్రాంతం కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరి సుపరిచితమైంది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 గా విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద వసూల సునామీ సృష్టించింది. కన్నడ స్టార్ యష్ నటించిన ఈ సినిమాలు బంగారు గనులకు పెట్టింది పేరుగా ఉన్న కోలార్ గోల్డ్ […]
ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిగ యుగం. ఈ కాలంలో ఆడమగ అనే బేధం లేదు. మహిళలు సైతం మగవారికి పోటీగా అన్నీ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవారి కంటే వారే చాలా ముందు ఉన్నారు. ఇంతలా స్త్రీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న కూడా ఎక్కడో ఒకచోట ఆడవారు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఆడబిడ్డను బరువుగా భావించి.. పురిటీలో ఉండగానే ఆడపిల్లను చంపేస్తున్నారు. మరికొందరు మగపిల్లాడి కోసం మూడు, నాలుగు కాన్పుల […]
సమాచారం హక్కు చట్టం గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైన సులభంగా పొందే అవకాశం కలిగింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఎన్నో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ చట్టం సామాన్యులకు ఓ ఆయుధమనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకే ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్టీఐ దుర్వినియోగం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. అందుకు నిదర్శనంగా […]
ప్రభుత్వ ఆస్పత్రులను మంత్రులు, అధికారులు ఎంత పర్యవేక్షిస్తున్నా.. జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. అలాంటి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రసవాల విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అలాంటి విమర్శలకు బలాన్ని చేకూర్చేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులు చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. మొదట సాధారణ ప్రసవం చేస్తామంటూ చెప్పి.. […]
పదేళ్లుగా అతడే సర్వస్వం అని నమ్మింది. మనసు, తనువు అర్పించుకుంది. పెళ్లి పీటలెక్కాలని కలలు కనింది. నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంది. కానీ, అతని ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వీలైనంత వరకు వాడుకుని వదిలేయాలనుకున్నాడు. శారీరక వాంఛలు తీర్చుకునే ఒక వస్తువుగా మాత్రమే ఆమెను చూశాడు. చివరకు మోజు తీరిపోవడంతో ఇంట్లో వాళ్లు చూపించిన సంబంధం చేసుకునేందుకు ఓకే చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ తాలూకా అరభికొత్తనూరు గ్రామంలో జరిగింది. అంభికా […]