మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా వచ్చిన బోళాశంకర్ మూవీ మెగాఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది . బోళాశంకర్ మూవీ రిసల్ట్ చూస్తుంటే చిరంజీవి నుంచి ఇలాంటి మూవీ రావాలని కాదు మేము కోరుకుంటుందని అభిమానులు,ప్రేక్షకులు చెప్తున్నారేమో అని అనిపిస్తుంది.
నందమూరి.. తెలుగునాట ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. మాటల్లో చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంది. వారికి మాత్రమే సాధ్యమైన ఒక చరిత్ర ఉంది. గత కొన్ని దశాబ్దాల నుండి తెలుగు చలనచిత్ర రంగంపై వారి సంతకం ఒక చెదరని ముద్ర. ముందుగా అన్న నందమూరి తారక రామారావు, ఆ తరువాత తరంలో నందమూరి బాలకృష్ణ.. మూడో తరంలో జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్.. నందమూరి హీరోలుగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే.., బాక్సాఫీస్ వద్ద మల్టీస్టారర్ […]
కింగ్ నాగార్జున్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ బాగానే లభించింది. ఈ సినిమా హిట్‌తో డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు మంచి ఆఫర్ లభించింది. తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో […]
ఆరేళ్ల కిందట సంక్రాంతికే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కి, ప్రేక్షకుల ముందుకి వచ్చింది ‘బంగార్రాజు’ మూవీ. మరి.. అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న “బంగార్రాజు” అంచనాలను అందుకున్నాడో, లేదో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: “సోగ్గాడే చిన్నినాయనా”లో కొడుకు జీవితాన్ని చక్కదిద్దిన బంగార్రాజు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక బంగార్రాజు వారసుడైన రాముకు బిడ్డ పుట్టాక.. అతడి భార్య […]
కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా బంగార్రాజు టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘డెవిల్ ఈజ్ బ్యాక్‘ అంటూ బంగార్రాజు సినిమా నుంచి కింగ్ నాగ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాలోలాగానే తెల్లపంచ, తెల్లచొక్కా, నల్ల కళ్లజోడు పెట్టుకుని స్వర్గం నుంచి దిగుతున్నట్లు నాగార్జున లుక్స్ అదిరిపోతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 25న ప్రారంభమైంది. ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని […]
‘సోగ్గాడే చిన్నినాయన’ నాగార్జున కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. వాసివాడి తస్సాదియ్యా అంటూ పంచ కట్టుకుని, బుల్లెట్‌పై వచ్చిన బంగార్రాజుకు అందరూ ఫిదా అయిపోయారు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించారు. అందుకే నాగార్జున బంగార్రాజు టైటిల్‌తో మరో సినిమా తీయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. మధ్యలో ఆ సినిమా తీయట్లేదని, ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. సినిమా కచ్చితంగా వస్తుందని వైల్డ్‌డాగ్ ప్రమోషన్స్‌లో నాగ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. విషయానికొస్తే […]
ఫిల్మ్ డెస్క్- జయప్రద.. ఒకప్పుడు టాప్ హిరోయిన్. తెలుగు నటి అయినప్పటికీ బాలీవుడ్ లో తన సత్తా చాటింది. శ్రీదేవితో సమానంగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది జయప్రద. ఆ తరువాత రాజకీయాల్లో బిజీగా మారి సినిమాల్లో నటించడం తగ్గించింది. అడపా దడపా కొన్ని టీవీ షోలు చేసింది జయప్రద. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ తెలుగు సినిమా చేయబోతోందట జయప్రద. అదికూడా అక్కినేని నాగార్జున సినిమాలో జయప్రద నచించనున్నారని తెలుస్తోంది. మన్మధుడు నాగార్జున కోసం జయప్రద రంగంలోకి […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]