రాజకియ నాయకులకు రకరకాల కార్లు ఉండట సహజమే. అందులోనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనం అంటే ప్రత్యేకత ఉండాల్సిందే. అందుకే రాజకీయ నాయకులు తమకు కావల్సిన అన్ని సదుపాయలతో వాటిని రడీ చేయించుకుంటారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిలో కొన్ని కొత్త కార్లు చేరాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లల్లో మరికొన్ని వాహనాలు చేరుతున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. […]
టీఎస్ ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) నష్టాల కూపంగా మారుతుంది. ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 4 నెలలు చూసి ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ హెచ్చరించినట్లు ఆర్టీసీ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నూతన చైర్మన్‌గా బాధ్యత స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ రివ్యూలో పాల్గొన్నారు. ఈ […]
తీన్మార్ మల్లన్న.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ మల్లన్న నిత్యం హైలెట్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న పై వరుసగా కేసులు కూడా నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక తాజాగా.. ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న..అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ […]
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. వినిపిస్తున్న పేరు “హుజూరాబాద్”. అందరికీ హుజూరాబాద్ ఉపఎన్నికే హాట్ టాపిక్. ఈ ఉపఎన్నికకు ఎందుకు ఇంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, కరోనా వేళ ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ఎందుకు టి.ఆర్.ఎస్ నుండి బయటకు వచ్చారు? ప్రభుత్వ భూముల ఆక్రమించారంటూ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. […]
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. వినిపిస్తున్న పేరు “హుజూరాబాద్”. అందరికీ హుజూరాబాద్ ఉపఎన్నికే హాట్ టాపిక్. ఈ ఉపఎన్నికకు ఎందుకు ఇంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, కరోనా వేళ ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ఎందుకు టి.ఆర్.ఎస్ నుండి బయటకు వచ్చారు? ప్రభుత్వ భూముల ఆక్రమించారంటూ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. […]
హీరో కొడుకు హీరో అవుతున్నట్టే.., పొలిటీషియన్ కొడుకులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మన దేశంలో సర్వ సాధారణం. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వారసత్వ రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కానీ.., ఉద్యమ సమయంలోనే ఆయన రాజకీయ వారసుడిగా కేటీఆర్ జనంలోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కేటీఆర్ […]
అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. ఈటల రాజీనామా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగలేదు. ఈ శనివారం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన ఈటల.., అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందచేయడం విశేషం. సో.., ఇక్కడ రెండు విషయాలలో క్లారిటీ వచ్చేసింది. ఈటల రాజీనామాకి స్పీకర్ ఆమోదం లభించడం, ఈటల […]