ఐపీఎల్ 2022 సీజన్ వరుస ఐదు మ్యాచ్ ఓటమిలతో ప్లేఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయిపై ఊహిచని విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కీలకమైన మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ టీమ్ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. అయితే ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ […]
ఐపీఎల్-2022లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. లక్నో టీమ్ ను ఉత్సాహపరిచేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి.. అతను ఔటైన తీరు చూసి నిరుత్సాహనికి గురైనట్లు కనిపించింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు […]
ఐపీఎల్-15 లీగ్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. శనివారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 7 వికెట్లతో ముంబైని ఓడించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై టీమ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని భద్రత సిబ్బందిని తప్పించుకుని మైదానంలోకి ప్రవేశించాడు. అభిమాని హగ్ ఇవ్వమని రోహిత్ వైపు పరిగెత్తాడు. దీంతో అభిమానికి ఎయిర్ హగ్ ఇచ్చి.. రోహిత్ అందరిని ఆకట్టుకున్నాడు. అది […]
CSK ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జోష్ అందించే వార్త అనే చెప్పాలి. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే CSK జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ వీసా కారణంగా మొదటి మ్యాచ్ లో ఆడకపోవచ్చనే వార్తలు వినిపించాయి. ఇది కూడా చదవండి: ఋతురాజ్ గైక్వాడ్ […]
ఐపీఎల్ 2022 మెగా వేలం పూర్తయిన నేపథ్యంలో.. ఏయే వేదికలపై మ్యాచులు నిర్వహించాలన్న దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు మొదలు పెట్టింది. నేడు(ఫిబ్రవరి 24) జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో షెడ్యూల్, వేదికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ.. లీగ్ మ్యాచ్‌లు ముంబై, పుణేల వేదికలుగా నిర్వహించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో మొత్తం 70 మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 55 లీగ్ […]
ఇండియాలో మళ్లీ ఐపీఎల్ సందడి చేయనుంది. ప్రతీ ఏటా ఐపీఎల్ కి క్రేజ్ బాగా పెరుగుతోంది. గత వారమే ఐపీఎల్ వేలం ముగియడంతో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 15 నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్దం చేసింది. ఈ సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ కి ఐపీఎల్ కి సంబంధించిన ఓ గుడ్ న్యూస్. ఐపీఎల్ 2022 ను మార్చ్ 27 ప్రారంభం అవుతుందని సమాచారం. ఫైనల్స్ మే 28 నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుందని టాక్. ఇక ఐపీఎల్ […]