Iphones: ఆన్లైన్లో వస్తువులు కొనే వాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా బిగ్గెస్ట్ సేల్ అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి దసరా సేల్స్‌ను ప్రారంభించనున్నాయి. అమెజాన్ ‘‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’’ పేరిట ఫ్లిప్‌కార్ట్ ‘‘ ది బిగ్ బిలియన్ డేస్’’ పేరిట అమ్మకాలను నిర్వహించనున్నాయి. ఆ అమ్మకాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఇక, ఈ రెండు ఈ కామర్స్ సైట్లు ఐఫోన్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించాయి. సాధారణ […]
టెక్ ప్రియులు.. ఏ ఫోన్ కోసమైతే ఏడాది పాటు ఎదురుచూస్తారో ఆ ఫోన్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సరికొత్త ఫీచర్లతో వావ్ అనిపిస్తోంది. అదే యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈవెంట్ లో ఐఫోన్ కొత్త వెర్షన్స్ కి సంబంధించిన పలు మోడల్స్ ని ఆవిష్కరించారు. వీటితో పాటే వాచ్ సిరీస్ ని కూడా లాంచ్ చేశారు. కొత్త యాపిల్ ఉత్పత్తుల్లో ఐఫోన్ […]
కాలంతో పాటు మానవ జీవన విధానం కూడా ఎంతో వేగం పుంజుకుంది. కాలం వేగంగా పరిగెడుతుందనేది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని బట్టే చెప్పవచ్చు. ఒకప్పుడు మాట్లాడేందుకు సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు దాని స్థానంలో స్మార్ట్ ఫోన్లు. అదీగాక లాక్ డౌన్ వేళలో మొబైల్ వాడకం ఎక్కువైపోయి ఆయా టెక్నాలజీ కంపెనీలు న్యూ మోడల్స్ మార్కెట్ లో ప్రవేశపెడుతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ లో సరికొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకురాబోతుంది. యూఎస్ పేటెంట్ […]
టెక్ దిగ్గజం యాపిల్ ఐ ఫోన్లకు మార్కెట్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్ లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా.. హాట్ కేకుల్లో అమ్ముడవుతాయి. వాటి ధరల పరంగా సమాన్య, మధ్యతరగతి వారికి కాస్త దూరంలో ఉన్నా కూడా ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే ఫోన్లలో ఐ ఫోన్ ఒకటి. ముఖ్యంగా డేటా భద్రత, హ్యాక్ చేసేందుకు అసాధ్యంగా ఉండటం వాటి ప్రధాన లక్షణం. ఫీచర్లు, కెమెరా, స్పెసిఫికేషన్ల విషయంతో ఐ ఫోన్ ను […]
ఐఫోన్ అంటే ఎవరికి నచ్చుదు చెప్పండి. కొంతమందికి అయితే ఐఫోన్ అనేది ఒక ఎమోషన్. సెక్యూరిటీ పరంగానూ చాలా నమ్మదగినది ఐఫోన్. ఇప్పటికీ కొందరు పాత ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ను వాడుతూనే ఉన్నారు. వాటిపై కొందరికి అనుమానాలు మొదలయ్యాయి. అంత పాత ఓఎస్ కదా.. మాకు సురక్షితమేనా అని. ఎవరైతే IOS 12తో రన్ అవుతున్న ఫోన్లు వాడుతున్నారో.. వారికోసం ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది యాపిల్. ఈ జాబితాలో ఐఫోన్ […]
ఐ ఫోన్ నుంచి తాజాగా విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ లభించింది. మార్కెట్లో ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా అందరూ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ సినిమాటిక్ వీడియో రికార్డింగ్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు మరో యాపిల్ ఐ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. అదే ఐఫోన్ SE(2022) వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. మరి, ఆ వివరాలు ఏంటి? స్పెసిఫికేషన్స్ ఏంటని తెలుసుకుందాం. వచ్చే ఏడాది! ఐఫోన్ SE […]
‘పబ్జీ’ ఉంటే చాలు తిండి తిప్పలతో పనిలేదు.. గంటలు, రోజులయినా అదే ఆడుకుంటూ కూర్చునేవాళ్లు. ఎటు వెళ్లినా.. ఏ ఫోన్ చూసినా ‘స్టే అలర్ట్’, ‘ఫామ్ అపోన్ మీ’, ‘ఎనిమీస్ అహెడ్’, ‘ఐ నీడ్ యామో’ ఇవే మాటలు. అంత క్రేజ్ ఉన్న గేమ్ చైనా యాప్స్ బ్యాన్‌కు గురైనప్పుడు భారత్‌లో ఆగిపోయింది. అప్పటి నుంచి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ‘పబ్జీ’ ఈజ్ యాన్ ఎమోషన్ అంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. ఎలాగైనా తీసుకురండి అంటూ ఆన్లైన్ […]