Iphones: ఆన్‌లైన్‌లో వస్తువులు కొనే వాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా బిగ్గెస్ట్ సేల్ అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి దసరా సేల్స్‌ను ప్రారంభించనున్నాయి. అమెజాన్ ‘‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’’ పేరిట ఫ్లిప్‌కార్ట్ ‘‘ ది బిగ్ బిలియన్ డేస్’’ పేరిట అమ్మకాలను నిర్వహించనున్నాయి. ఆ అమ్మకాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఇక, ఈ రెండు ఈ కామర్స్ సైట్లు ఐఫోన్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించాయి. సాధారణ సమయంలో ఉన్న ధరల కంటే అతి తక్కువ ధరలకు ఐఫోన్స్‌ను అమ్మనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఫోన్ ఎంత ధరలో అందుబాటులోకి రానుంది? వాటి ఫీచర్స్ ఏంటి? ఏ ఫోన్ కొనాలి? అన్న దానిపై ఓ లుక్ ఏద్దాం.
ఇవి కూడా చదవండి : Big Billion Days sale: శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. దాదాపు సగం రేటుకే..!