ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరేమో. భారతదేశంలో అయితే దాదాపుగా ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ సోషల్ మేసేజింగ్ యాప్ ఉంటుంది. ఈ మెసేజింగ్ యాప్ తరచూ అప్ డేట్స్ ఇస్తూ తమ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.
సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు మంచి ఆదరణ లభించడమే కాకుండా.. చాలా వేగంగా వృద్ది చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్, లేటెస్ట్ వర్షన్స్ తీసుకొస్తూ అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్ల మెప్పు పొందుతోంది.
వాట్సాప్.. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రతిఒక్కరికి ఈ మెసెంజర్ యాప్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అంతా మెసేజ్‌లు, వీడియోకాల్ కోసం ఈ యాప్‌పైనే ఆధారపడుతున్నారు. కొందరైతే ఆడియో కాల్ కోసం వాట్సాప్‌నే ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే వాట్సాప్ ఎంతో ఫేమస్ యాప్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఇన్‌స్టెంట్ మెసెంజర్ యాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్‌కు సంబంధించి ఒక అలర్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే అక్టోబర్ […]
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఫోన్ లేకపోతే.. జీవితం ఆగిపోయినట్లే అని పరిస్థితికి చేరుకున్నాం. అయితే ప్రపంచంవ్యాప్తంగా ఏ స్మార్ట్ ఫోన్ పని చేయాలన్నా.. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) అత్యంత ముఖ్యమైన విభాగం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లలో ఉన్న ఓఎస్ గూగుల్ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఓఎస్ మాత్రమే. త్వరలోనే వీటికి చెక్ పెట్టాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఈ రెండు ఓఎస్ […]
టెక్ దిగ్గజం యాపిల్ ఐ ఫోన్లకు మార్కెట్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్ లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా.. హాట్ కేకుల్లో అమ్ముడవుతాయి. వాటి ధరల పరంగా సమాన్య, మధ్యతరగతి వారికి కాస్త దూరంలో ఉన్నా కూడా ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే ఫోన్లలో ఐ ఫోన్ ఒకటి. ముఖ్యంగా డేటా భద్రత, హ్యాక్ చేసేందుకు అసాధ్యంగా ఉండటం వాటి ప్రధాన లక్షణం. ఫీచర్లు, కెమెరా, స్పెసిఫికేషన్ల విషయంతో ఐ ఫోన్ ను […]
ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యునికేషన్ కోసం దాదాపు అందరూ ఆధారపడే అప్లికేషన్ వాట్సప్. నవంబర్ 1 తర్వాత నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సప్ పనిచేయదని ఫేస్‌బుక్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా క్లౌడ్ కనెక్షన్ కూడా పోతుందని. క్లౌడ్ మెసేజెస్, ఫొటోలకు కూడా యాక్సెస్ పోతుందని స్పష్టం చేసింది. మరి ఆ ఆండ్రాయిడ్ వర్షన్లు, ఐవోఎస్ ఫోన్ల ఏంటో చూసేయండి మరి. ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం వెనుకున్న అసలు కారణాలు బయటపెట్టిన హీరో […]
సెల్‌ఫోన్ – ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి. మనలో చాలా మంది కూడా […]