మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా..? అయితే మీకో శుభవార్త. ఆడపిల్లలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లపై కీలక ప్రకటన వచ్చేసింది. ఒకందుకు ఇది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త అనే చెప్పాలి.
మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
గత కొద్దిరోజులుగా బ్యాంకులు, వాటికి సంబంధించిన నిర్ణయాలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ రెపో రేట్ పెంచడం వల్ల హౌస్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ ఇలా అన్ని రకాల లోన్లు తీసుకున్న వారిపై ఆ ప్రభావం పడింది. వారు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐల భారం మరింత పెరిగింది. దాదాపు అన్ని బ్యాంకులు నెలనెలా తమ […]
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, RBI.. రెపో రేటును పెంచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, […]
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నవారికి బ్యాంక్ బరోడా శుభవార్త చెప్పింది. తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల హోమ్ లోన్ […]