స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, కొనాలి అంటేనే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అంటే అంత తేలిగ్గా దొరకదు కద. కనీసం 15 నుంటి రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది 9 వేలకే స్మార్ట్ ఫోన్ వస్తే? అందులో అదిరిపోయే ఫీచర్లు ఉంటే? అవును బడ్జెట్ రేంజ్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మీకోసం తీసుకొచ్చాం.
ఇప్పుడు మార్కెట్ లో అన్నీ స్మార్ట్ టీవీలో అయిపోయాయి. మీరు కొనాలి అనుకున్న పాతకాలం టీవీలు దొరకడం లేదు. అయితే స్మార్ట్ టీవీ అంటే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీ వచ్చింది.
స్మార్ట్ ఫోన్ అంటే చాలామంది చాలా ఖరీదుగా ఉంటాయి అనుకుంటారు. కొందరైతే ధర తెలుసుకోకముందే కొనకూడదని ఫిక్స్ అవుతారు. అయితే మార్కెట్ లో బడ్జెట్ లో కూడా చాలానే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి కొత్త ఫోన్ వచ్చి చేరింది. ఆ ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
మీకు స్మార్ట్ ఫోన్ల గురించి సరియైన అవగాహన లేదా? కెమెరా, ప్రాసెస్సర్, ఇంటర్నల్ స్టోరేజ్ విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా?. అటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఒకరైతే.. ఈ పోస్ట్ మీకోసమే. మార్కెట్‌లో లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్లు ఉండడమే అందుకు ప్రధాన కారణం. బడ్జెట్ ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకోసం టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకందిస్తున్నాం.. వీటిపై ఓ లుక్కేసి మీకు నచ్చింది సొంతం చేసుకోండి. వన్ ప్లస్ నార్డ్ సీఈ-2 లైట్ […]
టీవీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పని సరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ టీవీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటి సైజును బట్టి, ధరలు ఉంటాయి. అయితే కొంతమందికి పెద్ద టీవీ కొనాలని ఆశ ఉన్న..వారి బడ్జెట్ సరిపోక ఆలోచిస్తుంటారు. రూ. 10వేల లోపు కనీసం ఓ మోస్తారు పెద్ద టీవీ వస్తే బాగుండు అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే తక్కువ ధరలో వచ్చే చిన్న టీవీ తీసుకునేందుకు సుముఖంగా […]
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం అయిపోయింది. ఫోన్లు, వాచ్‌లు ఎలా అయితే స్మార్ట్ అయ్యాయో.. టీవీలు కూడా సాధారణం నుంచి స్మార్ట్ గా మారాయి. ఇప్పుడు ఎవరు టీవీ కొనాలన్నా స్మార్ట్ టీవీల వైపే చూస్తున్నారు. నిజానికి చాలా కంపెనీలు మామూలు టీవీలను తయారు చేయడం ఎప్పుడో మానేశాయి. అయితే ఏ టీవీ కొనాలి? తక్కువ ధరలో స్మార్ట్ టీవీ ఏదైనా ఉందా! అని ఆలోచించే వారికి ఈ న్యూస్ శుభవార్తగానే చెప్పొచ్చు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ […]