దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుండి పలువురు సెలబ్రిటీలు చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. మొన్న రానా లగేజ్ విషయంలో ఆయనకు చుక్కలు చూపిస్తే, తాజాగా నటి మంచు లక్ష్మి పట్ల నిర్లక్ష్య ధోరణితో నడుచుకుంది.
గత ఏడాది డిసెంబర్ 10న చెన్నై విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. చెన్నైనుండి తిరుచునాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి. ఈ విషయమై మంగళవారం ఇండిగో ఓ ప్రకటన చేసిందీ కానీ.. ఆ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. ఆ తప్పిదానికి సదరు ప్రయాణికుడు క్షమాపణలు చెప్పాడు అంటూ చేతులు దులుపుకుంది. కానీ మీడియా వదలదు కదా.. చివరకు ఆ ఘనకార్యాన్ని చేసింది బీజెపీ ఎంపి, యువ మోర్చా అధ్యక్షుడు […]
కొందరిలో సంస్కారం అనేది లోపించి తోటి వ్యక్తులను అవమానిస్తుంటారు. చదువు వాళ్లకి సంస్కారం నేర్పకపోవడంతో అలా పశువులగా ప్రవర్తిస్తుంటారు. మరి..ముఖ్యంగా కొన్ని చోట్ల పనిచేసే వారైతే దారుణం. వారు చక్కగా తయారు అయి ఆఫీస్ కి వెళ్లినా.. అక్కడ చేసేది కూలీ పని అని మరచి.. ఎదుటి వారిని హేళనగా చూస్తుంటారు. ఇలా విమానాశ్రయాల్లో, విమానాల్లో మరికొన్నిచోట్ల పనిచేసే సిబ్బంది ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇండిగో విమానంలో ఓ తెలుగు మహిళను అవమానం జరిగింది. మూడు రోజుల క్రితం […]
భారత్ కు చెందిన విమానాలు వరుసపెట్టి పాకిస్తాన్ గడ్డపై వాలుతున్నాయి. గతవారం స్ప్రెస్ జెట్ కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం ఇంధన ట్యాంకులో లోపం తలెత్తడంతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానం ఒకటి అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీలో ల్యాండ్ అయ్యింది. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటి తరువాత సాంకేతిక […]
ఇండియాలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలో ఇండిగో ఒకటి. ఈ సంస్థ ప్రధాన కేంద్రం గుర్గావ్ లో ఉంది. అత్యధిక మంది ప్రయాణికులు ఉన్న సంస్థల్లో ఇండిగో ఒకటి. విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ప్రయాణికులకు అదిరిపోయే షాక్ లు కూడా ఇస్తుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఒక ట్విట్టర్ యూజర్ తన టికెట్ సోషల్ మీడియాలో సరదగా పంచుకున్నాడు. అందులో క్యూట్ ఛార్జీ పేరుతో […]
పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తన టాలెంట్, అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులు, ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ లోనే కాకుండా హిందీలోనూ బిజీగానే గడుపుతోంది. ఇటీవల బీస్ట్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పూజా తర్వాతి ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం హిందీలో సర్కస్, కబీ ఈద కబీ దివాలీ సినిమాలో నటిస్తోంది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవర కొండ కాంబోలో రాబోతున్న […]
విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.915 కే ఫ్లైట్ టికెట్‌ను ఆఫర్ చేసింది. ఈ వార్తతో విమాన ప్రయాణికులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..ఇండిగో సంస్థ 15వ వార్షికోత్సవం సందర్భంగా విమాన ప్రయాణికులకు గొప్ప శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి26 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఈ ఆఫర్‌ను వర్తింపజేయనున్నారు. ఇక ఆగస్టు 4 నుంచి 6 మధ్య బుక్ చేసుకునే వారికి […]
విమానయాన కంపెనీ ఇండిగో ప్రయాణికుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న టికెట్లపై 10 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తోంది. బేస్ ఫేర్‌కు ఇది వర్తిస్తుంది. జూన్ 23 నుంచి అంటే ఈరోజు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇండిగో టికెట్ బేస్ ఫేర్‌లో 10 శాతం సొంతం చేసుకోవచ్చు. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తమ వంతు భాగస్వామ్యం […]