SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Telangana Minister Ktr Asks Indigo

ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి అవమానం! స్పందించిన కేటీఆర్..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి అవమానం! స్పందించిన కేటీఆర్..

కొందరిలో సంస్కారం అనేది లోపించి తోటి వ్యక్తులను అవమానిస్తుంటారు. చదువు వాళ్లకి సంస్కారం నేర్పకపోవడంతో అలా పశువులగా ప్రవర్తిస్తుంటారు. మరి..ముఖ్యంగా కొన్ని చోట్ల పనిచేసే వారైతే దారుణం. వారు చక్కగా తయారు అయి ఆఫీస్ కి వెళ్లినా.. అక్కడ చేసేది కూలీ పని అని మరచి.. ఎదుటి వారిని హేళనగా చూస్తుంటారు. ఇలా విమానాశ్రయాల్లో, విమానాల్లో మరికొన్నిచోట్ల పనిచేసే సిబ్బంది ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇండిగో విమానంలో ఓ తెలుగు మహిళను అవమానం జరిగింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే..

మూడ్రోజుల క్రితం ఓ మహిళ ఇండిగో విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్నారు. ఈ జర్నీ సమయంలో ఇండిగో సిబ్బంది సదరు మహిళకు హిందీ, ఇంగ్లీష్ రాదనే కారణంతో కూర్చున్న సీటు నుంచి వేరే సీటులోకి మార్చారు. వాస్తవంగా ఆమె సీటు 2ఏ(ఎక్స్ఎల్ సీటు, ఎగ్జిట్ రో)లో కూర్చోని ఉండగా.. విమానంలోని సిబ్బంది ఆమెను 3సీ సీట్లోకి మార్చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ దేవస్మిత ట్విట్టర్‌ ద్వారా ఇదే విషయాన్ని షేర్ చేశారు. ఇండిగో విమాన సర్వీసు సిబ్బంది తీరును ఆమె విమర్శించారు. ఎందుకింత వివక్ష అంటూ ప్రశ్నించారు.

Indigo 6E 7297. Vijayawada (AP) to Hyderabad (Telangana), Sept 16-2022. The woman in green originally sitting in 2A (XL seat, exit row) was forced to seat 3C because she understood only Telugu, not English/Hindi. The attendant said it’s a security issue. #discrimination @IndiGo6E pic.twitter.com/bHa8hQj5vz

— Devasmita Chakraverty, PhD, MPH (@DevasmitaTweets) September 17, 2022

విమానంలో తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపరచడం సరికాదన్నారు. ప్రయాణికులను గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్స్ ఆధారంగా ప్రాంతీయ భాష మాట్లాడ గలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు మంత్రి. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ కేటీర్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో సదరు సిబ్బందిపై, సంస్థపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Dear @IndiGo6E Management, I request you to start respecting local languages & passengers who may not be well conversant in English or Hindi

In regional routes, recruit more staff who can speak the local language like Telugu, Tamil, Kannada etc. This will be a win-win solution https://t.co/GbJGi5nl0W

— KTR (@KTRTRS) September 18, 2022

  • ఇదీ చదవండి: కలియుగ కర్ణుడు.. రూ. 24 వేల కోట్లు ఆస్తిని దానం చేసిన వ్యాపారవేత్త..
  • ఇదీ చదవండి: రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ని వరించిన అదృష్టం.. రూ.500 పెడితే 25 కోట్లు!

Tags :

  • IndiGo
  • ktr
  • Telangana
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam