హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. తొలి రౌండ్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్‌లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యం కనబరిచింది బీజేపీ. రెండవ […]
కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్‌కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]
హైదరాబాద్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఎన్నిక ఫలితం వెలువడనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి […]
హూజూరాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. ఎవరి ప్రచారంలో వారు ఉన్నారు. ఈసారి గెలుపు పై ముఖ్య పార్టీలు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హూజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న తరుణంలో ఇప్పుడు అధికార పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్టు సమాచారం. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సింబల్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నిక ఏదైనా ఒకేలా ఉన్న గుర్తులతో అధికార పార్టీకి ఇబ్బందులు […]
హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో […]
మాజీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మొదటి నుంచే ఈ ఎన్నిక కోసం కాస్త దూకుడు పెంచాయి. ఇక ముందస్తుగానే రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గట్టి నమ్మకంతో బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. దీంతో ఈటెల గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ వర్గం నేతలు జోస్యం చెబుతున్నారు. ఇక ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఎలాగైన ఇక్కడ […]