సాధారణంగా సినీ, టీవీ సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేని గురించైనా సరే అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇక అలాంటిది వాళ్లు కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారంటే మాత్రం సందేహాలు వచ్చేస్తాయి. అలా ‘నాగిని’ సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్న నటి మోహక్ చాహల్ ఆస్పత్రి పాలైంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. ఈ న్యూస్ బయటకు రావడంతో తోటీ నటీనటులతో పాటు ఆమె అభిమానులు కంగారూ పడిపోయారు. ప్రస్తుతం […]
సినీ పరిశ్రమలో.. హీరోయిన్ల మధ్య స్నేహం అనేది చాలా రేర్‌గా కనిపిస్తుంది. హీరోలైనా సరే.. ఒకరి ఆడియో ఫంక్షన్‌కు మరొకరు అటెండ్ అవుతారేమో కానీ.. హీరోయిన్‌ల విషయంలో మాత్రం ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. హీరోయిన్లు కనీసం ఒకరినొకరు ప్రశంసించుకోవడం కూడా చాలా అరుదు. ఏదో పుట్టిన రోజు, పెళ్లి, ఇతర సందర్భాల వేళ.. సోషల్ మీడియాలో విషేస్ చెప్పడం మాత్రం చూస్తుంటాం. అంతేతప్ప.. ఒక హీరోయిన్‌ను ఉద్దేశించి.. మరో హీరోయిన్.. తను […]
ఈ మధ్య కాలంలో నటీనటులు, పలువురు క్రీడాకారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వారిని ఎంతగానో ప్రేమించే పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే తన ఫేవరెట్ ప్లేయర్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు పలువురు ఫుట్ బాల్ లవర్స్ అలానే తెగ బాధపడిపోతున్నారు. దానికి కారణం దిగ్గజ ఆటగాడు పీలే ఆస్పత్రిలో చేరడమే. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని అభిమానించే వాళ్లందరూ కూడా […]
కల్పిక గణేశ్.. ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్‌లో కనిపిస్తూ వచ్చారు. 2009లోనే ‘ప్రయాణం’ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో చాలానే సినిమాల్లో నటించారు. ‘సీతా ఆన్ రోడ్స్’ అనే అద్భుతమైన సినిమాలో కల్పిక లీడ్ రోల్‌లో కనిపించి మెప్పించారు. ఆమె టాలెంట్ తగిన అవకాశాలు రాలేదని […]
మరో స్టార్ నటుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు వారాల నుంచి ఆయన్ని హాస్పిటల్లోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉండటం… ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఇక 1971లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటివరకు దాదాపు 90 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. […]
సమంత.. ఇండియన్ సినిమాలో ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చేతిలో వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్‌గా కెరీర్‌లో దూసుకుపోతోంది. ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ బేస్‌ని, స్టార్డమ్‌ని సొంతం చేసుకుంది. హీరోలతో పోటీపడుతూ రెమ్యూనరేష్ తీసుకుంటోంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరిని ఎంతో మోటివేట్ చేసే సమంత ప్రస్తుతం తన జీవితంలో గడ్డుకాలాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఒక అరుదైన, […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు లోనవడంతో అందరూ టెన్షన్ పడ్డారు. వెంటనే ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఎడమ చేయి నొప్పిగా ఉందన్నారని, అందుకే పరీక్షలు నిర్వహించి కరోనరీ యాంజియోగ్రామ్ చేశామని వైద్యులు తెలిపారు. టెస్టులన్ని క్లియర్‌గా ఉన్నాయని.. వైద్యులు స్పష్టం చేశారు. అయితే […]
ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ డాక్టర్ ప్రతిత్ సందాని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని.. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్సను అందిస్తున్నారని డాక్టర్ ప్రతిత్ సందాని పేర్కొన్నారు. Veteran singer Lata Mangeshkar’s health condition has deteriorated again, she is critical. She is on a ventilator. […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా పేరుపొందిన నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కైకాల పరిస్థితి విషమించటంతో వైద్యలు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే గతంలో కైకాల సత్యనారాయణ తమ ఇంట్లో జారిపడినట్లు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ లోని ఓ ఆస్పత్రికి చికిత్స అందించారు. అయితే […]