కొంత మంది బయట వారిని విశ్వసిస్తూ ఉంటారు. బయట వ్యక్తులతో చొరవ పెంచుకుని, వాళ్లను ఇంట్లోకి రానివ్వడం ద్వారా అణుఅణువునా మనల్ని పసిగట్టేలా వారికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. దీంతో అండ, ఆసరా లేని సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు.
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలు షాపులో ఉన్న ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదని అనిపిస్తోంది. కాదని పెళ్లి చేసుకొన్నా పెళ్ళాం చేతిలో బలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందరూ ఇలానే ఉండకపోవచ్చు కానీ, భయపెట్టడానికి ఇలాంటి సంఘటనలు నాలుగు చాలు. ప్రియుడితో పొందుతున్న పడక సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిని హతమార్చింది. ఈ ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజిత ఇద్దరూ భార్యాభర్తలు. వీరు […]
అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్(31) సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతను హయత్ నగర్ కుంట్లూర్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసముండేవాడు. ఈ నెల 14న తన ద్విచక్రవాహనం (ఏపీ 29 బీసీ 0439)పై బయటకు వెళ్లిన కార్తీక్ రెండ్రోజుల తర్వాత హయత్ నగర్ పీఎస్ పరిధిలో శవంగా కనిపించాడు. 14న రాత్రి 9 గంటలకు సోదరుడితో ఫోన్ మాట్లాడిన కార్తీక్ నుంచి తర్వాత ఎలాంటి […]
కన్న బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లి విలవిల్లాడి పోతుంది. నవ మాసాలు మోసి, కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎవరు ఏ చిన్నా మాట అన్నా అస్సలు సహించదు తల్లి. కానీ, ఇప్పుడు చెప్పబోయే తల్లి మాత్రం ఆ కేటగిరీకి చెందినది కాదు. మొగుడిపై కోపంతో ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం బలితీసుకున్న మహాతల్లి. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి.. ఓటమిని అంగీకరించి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని […]
హయత్‌నగర్‌లోని తొర్రూర్ రోడ్డు పక్కనే ఉన్న బాతుల చెరువులో మహిళ శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హయత్‌నగర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం సమీపంలో డేగ శ్రీను(35), భార్య లక్ష్మీ(30) అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను తన భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి తన స్నేహితుడు వినోద్‌తో కలిసి చెరువులో పడేస్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అయితే వారిద్దరు […]