టీమిండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించిందని దానిని ఎత్తేయాలంటూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది.
షమీ వ్యక్తిగత జీవితంలో మరో కుదుపు. అతని భార్య హసీనా జహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా బీసీసీఐ హోటల్లో షమీ కాల్ గాళ్స్ తో గడిపాడని చెప్పుకొచ్చింది.
టీమిండియా జట్టులో బౌలర్ షమి ఎప్పుడూ స్పెషల్. చాలా నార్మల్ గా కనిపించే .. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టేస్తాడు. దైపాక్షిక సిరీసులతో పాటు ఐసీసీ టోర్నీల్లో తన మార్క్ బౌలింగ్ తో ఎన్నోసార్లు మ్యాచుల్ని గెలిపించాడు. ఇలా కెరీర్ పరంగా షమిని వంకపెట్టడానికి ఒక్క విషయం కూడా ఉండదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం షమి పలు సమస్యల్ని ఫేస్ చేస్తున్నాడు. అందులో ప్రధానమైనది అతడి భార్య హసీన్ జహాన్ […]
ఈ మధ్య కాలంలో మహిళలపై వేధింపులు ఎక్కువయిపోయాయి. చదువు రాని మొద్దులతో మొదలుపెడితే.. ఉన్నత చదువులు చదివి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్న వారు సైతం మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం దీనికి అతీతం కాదు. తాజాగా, ఓ రైల్వే టీసీ టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను బూతులు తిట్టడమే కాకుండా.. ఫోన్‌ను రైలునుంచి బయట పడేశాడు. ఈ విషయాన్ని ఆమె తన […]
దేశం పేరు మార్చాలంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 75వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న ఈ సమయంలో దేశం పేరు మార్చాలంటూ హసిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘దేశ్ రంగీలా’ అనే పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు క్యాప్షన్‌గా దేశం పేరు మార్చాలని […]
మహ్మద్ షమీ.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో కీలకమైన ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు అన్నీ ఫార్మేట్ లోనూ షమీకి జట్టులో స్థానం ఉంది. ఇక తాజాగా జరిగిన లార్డ్స్ టెస్ట్ లో తన మెరుపు బ్యాటింగ్ తో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మహ్మద్ షమీ. ఆ తరువాత బాల్ తోనూ చెలరేగిపోయాడు. ఇలా.. ప్రొఫెషనల్ గా షమీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది. అయితే.., వ్యక్తిగతంగా మాతం ఈ క్రికెటర్ గత […]