ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని విషాదం తొంగి చూసింది. వీరిద్దరరూ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోగా.. ఒకరి గుండె సమస్య.. ఇంకొకరికి షుగర్ బయటపడ్డాయి.
జంతువుల్లో అత్యంత విశ్వాసం కల జీవిగా కుక్క వేళ ఏళ్లుగా పేరు తెచ్చుకుంది. ఓ ముద్ద అన్నం పెడితే.. జీవితాంతం యజమాని పట్ల విశ్వాసంగా ఉంటుందని చెబుతారు. మరి అలాంటి శునకం.. ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రజలపై ఎడాపెడా దాడి చేస్తూ.. మనుషుల పాలిట పెద్ద శత్రువగా తయారయ్యింది. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది..
డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఘోరం జరిగింది. వారం క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అత్యంత ఘోరంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఓ పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకుని జేబులో పెట్టేసుకుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం పరాయి సొమ్మును అస్సలు ఆశించరు. కష్టార్జితమం రూపాయైనా వదులుకోరు, అదే ఇతరుదైతే ఎన్ని లక్షలైనా వద్దనే వ్యక్తిత్వం కాస్త అరుదనే చెప్పాలి. కానీ దీన్ని బలంగా విశ్వసించేవాళ్లు, పాటించేవాళ్లు కూడా ఉన్నారు. పరుల సొమ్ము పాము లాంటిది అనే సామెతను పాటించే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని కొన్ని ఘటనలను చూస్తుంటే అర్థమవుతోంది. గుంతకల్లులో జరిగిన ఓ […]
ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎలాంటి ఘోరాలకైనా తెగబడున్నారు. సొసైటీలో లగ్జరీగా బతకడానికి చాలా మంది అక్రమమార్గాలు ఎంచుకుంటున్నారు. కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడితే.. మరికొంత మంది డ్రగ్స్ వ్యాపారంతో యువతను మత్తు మాయలో పడేస్తు డబ్బు దోచుకుంటున్నారు. మరికొంత మంది హైటెక్ వ్యభిరాచాలు నిర్వహిస్తూ ఎంతో మంది ఆడవాళ్లను పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఇటీవల పెద్ద పెద్ద నగరాల్లో బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్ల ముసుగులో గుట్టుచప్పడు కాకుండా హైటెక్ వ్యభిచారాలు నిర్వహిస్తూ అడ్డగోలుగా […]
ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇదే చీకటి సంసారం చివరికి బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని ఓ భార్య పరాయి మాగాడితో ఏకాంతంగా బెడ్ రూంలో కునుకింది. వెంటనే ఎంట్రీ ఇచ్చిన భర్త ఈ సీన్ చూసి […]
అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి ‘వైఎస్సార్-వైవీఆర్’ అనే క్యాంటీన్ ని ఏర్పాటు చేశారు. గుంతకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఆయన ఏర్పాటు చేసిన ఈ క్యాటీన్ ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని అందిస్తున్నారు. కేవలం రూ.6కే ఈ భోజనం అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్యే సోదరులను స్థానికలు అభినందించారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా […]