నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై సమాచారాన్ని సేకరించింది. మరి ఏవేమీ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి.
తెలంగాణలో వెలుగు చూసిన పేపర్ లీకేజ్ కేసు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో.. పలు పరీక్షలు రద్దు కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రద్దయ్యింది. ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దయ్యింది. దాంతో ఎందరో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీక్ కలకలం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. డబ్బుతో ఆశతో ఒకరు, కామవాంక్షతో మరొకరు ఈ లీకేజీకి పాల్పడ్డారు. ఈ చిచ్చు నిరుద్యోగులకు తీవ్ర మనోవేదనను మిగుల్చుతోంది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ రద్దవడంతో ఇక తనకు ఉద్యోగం రాదేమోనని ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
పేపర్ లీకేజీ అంశం అటు టీఎస్‌పీఎస్‌సీని, ఇటు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ కావడం పట్ల నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడించిన విద్యార్ధి సంఘాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు.. గేట్లు దూకి లోనికి చొచ్చుకెళ్లారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ మొబైల్ లో వందల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లు గుర్తించారు పోలీసులు. అతని వాట్సప్ చాటింగ్‌లలో మహిళల నగ్న ఫోటోలు, వీడియోలను ఆశ్చర్యపోయారు. ఇంతమంది మహిళల ఫోన్ నెంబర్లు అతడి మొబైల్ లో ఎందుకున్నాయి..? మహిళలు నగ్న ఫోటోలు, వీడియోలు అతడికి ఎందుకు పంపారు..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.