బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం […]
ప్రస్తుత ఆధునిక సమాజంలో అందరి జీవితాలూ ఉరుకుల.. పరుగుల.. ఆ పై పని ఒత్తిడి.. అదీ కాక.. ఆర్థిక సమస్యలు.. ఇలా ఇవన్నీ కలిసి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ఒక తోడుని లేదా ఓదార్పుని కోరుకుంటాం. ఇలా ఓదార్పు ఇవ్వడాన్నే ఒక వ్యాపరంగా చేసుకుంటే? ఇదే ఆలోచన ఇప్పుడు ఓ వ్యక్తికి వచ్చింది. అసలు ఆ ఆలోచన ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు శంకర్ దాదా […]
కరోనా కారణంగా విదేశాలలో ఎలాంటి పరిస్థితి ఉన్నా జరిమానాల పరంగా విదేశాలతో పోల్చితే ఇండియానే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే.. మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా.. అసలు రూల్స్ ని ఖాతరు చేయకపోయినా పెద్దగా బాధపడే రేంజిలో ఫైన్స్ పడవు, ఆ స్థాయిలో పోలీసుల చర్యలు ఉండవు. కానీ విదేశాలలో ఇవేం చెల్లవు. అక్కడ మాస్క్ అనేది శాసనంగా మారింది. పొరపాటున మాస్క్ తీసినా వెంటనే ఫైన్ పడిన సందేశం మొబైల్ కి వచ్చేస్తుంది. తర్వాత ఫైన్ […]
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసరాలలో ఒకటిగా అయిపోయింది. మనకు కావాల్సింది ఏదైనా ఇలా ఆర్డర్ చేయగానే అలా ఇంటి వద్దకి వచ్చేస్తాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా కొన్నిసార్లు అవకతవకలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి కూడా వస్తుంటాయి. అవన్నీ ఎవరూ కావాలని చేసేవి కాదు. కాకపోతే అలా జరుగుతుంటాయి. కానీ లక్షలు విలువచేసే ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ ప్యాక్ లో చాక్లెట్స్ వచ్చిన […]
సాధారణంగా మనకు ఉడుతలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అవి పరిసరాలలో అటు ఇటు పరిగెడుతూ.. గెంతుతూ ఆడుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ మనషులను చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాయి. అలాగే ఏ జీవికి ఉడుతలు హాని చేయవనే సంగతి తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ఓ ఉడుత సైకోలా మారి మనుషులపై దాడి చేసిన ఘటన బ్రిటన్ లోని ప్లింట్ షైర్లోని అనే పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని ప్లింట్ షైర్ బక్లీ పట్టణంలో కొరిన్ […]
బ్రిటన్ రాణి క్వీన్ ఎల్జిబెత్-2(95)ను హత్య చేసేందుకు యత్నించిన భారతీయ యువకుడిని స్కాట్ లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. రాణిని చంపుతానంటూ ఆ యువకుడు మొదటే ఒక వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత రాణి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆమెను హత్య చేసేందుకు చూశాడు. ఇదంతా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. తాను ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశానన్నాడు. 1919లో జలియన్ వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగా, తెల్లవాళ్లు భారతీయులను పెట్టిన చిత్రవదలకు సమాధానంగా రాణిని చంపేందుకు […]
కరోనా.. మానవ జాతిని ఇప్పట్లో ఈ రక్కసి వదిలేలా లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ సరికొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ ప్రజలని ఆందోళనకి గురి చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట స్థితిలో బ్రిటన్ డాక్టర్స్ ప్రపంచ దేశాలకి గుడ్ న్యూస్ చెప్పారు! కొవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ […]
పిజ్జా ఇష్టం లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టాలకు తగినట్లు దీన్ని తయారు చేసుకొని తింటారు. పిజ్జాతో పాటు నచ్చిన టాపింగ్స్, సాస్ వంటివన్నీ కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. అయితే ఆ టాపింగ్స్ అనేవి మాత్రం కేవలం తినగలిగేవి అయితే సరిపోతుంది కానీ తినేందుకు వీలు కాకుండా నట్స్ ఇంకా బోల్ట్స్ వంటివన్నీ పెడితే ఇక ఎలా ఉంటుంది? ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది బ్రిటన్ దేశానికి చెందిన […]
యూకేలో నిర్వహించిన యోగా చాంపియన్ పోటీల్లో అండర్ 11 విభాగంలో బ్రిటన్‌లో 11 ఏళ్ల భారతీయ బాలుడికి అరుదైన గౌరవం దక్కింది. అలాగే ఆర్టిస్టిక్ యోగాలో గోల్డ్‌మెడల్‌ను కూడా శర్మ దక్కించుకున్నాడు. కెంట్‌లోని సెయింట్ మైకెల్స్ ప్రిపరేటరీ స్కూల్లో శర్మ చదువుతున్నాడు. బర్మింగ్‌హామ్‌లో జూలై 15న జరిగిన ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ‘యంగ్ ఎచీవర్’ కేటగిరీలో ఈ అవార్డును ప్రదానం చేశారు. చిన్న వయసులోనే యోగాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈశ్వర్ శర్మ అనే భారత […]