ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసాను అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ వీసాను పొందిన తొలి టాలీవుడ్ నటుడిగా ఆయన నిలిచారు. తనకు గోల్డెన్ వీసా జారీ చేసిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఆయన..దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘గోల్డెన్ వీసా అందించి.. మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించినందుకు దుబాయ్ కి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ […]
సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. యూఏఈ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాకు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమిది ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇప్పటి వరకు పలువురు హీరోలు గోల్డెన్ వీసా […]
సాధారణంగా వివిధ రంగాలలో రాణిస్తూ ఆయా రంగాలలో సేవలను కొనసాగిస్తున్న వారికి యూఏఈ(దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంటుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా ఉండవచ్చు. 2019 నుండి ఈ గోల్డెన్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది యూఏఈ ప్రభుత్వం. దీనిలో భాగంగా బయటి దేశాలవారు అక్కడే ఉండటం, పని చేసుకోవడం, పై విద్యలు కొనసాగించేందుకు స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా అన్నివిధాలా అవకాశం కల్పిస్తుంది. అలాగే […]
భారతీయ సినీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ కి ఎన్నో అవార్డులు.. రివార్డులు దక్కాయి. దేశం గర్వించదగిన నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఇండస్ట్రీలో ఎవరూ చేయని ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు కమల్ హాసన్. తాజాగా కమల్ హాసన్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించడంపై ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. […]
స్టార్ హీరో రాంచరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ కొణిదెల ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా.. ‘ఈ క్రిస్మస్ సందర్భంగా ఓ అరుదైన కానుక అందుకున్నాను’ అంటూ బయట పెట్టింది. అలాగే ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా(వసుధైక కుటుంబం) ఒక్కటే అని తెలుసుకున్నాను. ఈ క్రమంలో […]
యూఏఈ దేశం పెట్రోల్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఇతర అరబ్ దేశాల లాగా కేవలం పెట్రోల్ ఎగుమతులపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాపై వైపు చూస్తోంది. ఇతర రంగాలను ముఖ్యంగా పరిశ్రమల పెట్టుబడులకు, పర్యాటక, సినీరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఇతర దేశాల పౌరులను ఆకర్షిస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచంలోని ప్రముఖలకు, వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసా జారీ చేస్తుంది. పెట్టుబడిదారులను, సెలబ్రిటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో 2009 నుంచి ఇలా గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చింది. తమ దేశంలో ఫిల్మ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు ప్రముఖులకు, టాలెండెట్ పీపుల్‌కు ఈ విధంగా గోల్డెన్ వీసాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఈ వీసాను పెట్టుబడిదారులు, అత్యుత్తమ ప్రతిభావంతులైన వ్యక్తులు, పరిశోధకులు, వైద్య నిపుణులు, శాస్త్రీయ, విజ్ఞాన రంగాల్లో ప్రముఖులకు దీర్ఘకాలిక రెసిడెన్సీని (5 నుంచి 10 సంవత్సరాలు) అందిస్తుంది. గతంలో ఈ వీసాను మలయాళ సూపర్స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ […]