దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మేవాళ్లు.. ఇండియాలో కంటే ఫారెన్ దేశాల్లోనే చాలా ఎక్కువ. మూఢ నమ్మకాలకు కొన్ని దేశాలు పెట్టింది పేరు. అలాంటి దేశాల్లో వింత, విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
చీకటి పడితే మనిషిని భయపెట్టేది దయ్యం కాదు, దయ్యం అనే పదం. చిన్నప్పటి నుంచి దయ్యం, దయ్యం అని చీకట్లోకి వెళ్లకుండా చేస్తారు పెద్దలు. ఆ భయం అలానే ఎదిగే వరకూ మనుషులతో ప్రయాణం చేస్తుంటుంది. తెల్లారితే దయ్యం లేదు, భయ్యం లేదు పోరా బొకడా అని మనకి మనం ధైర్యం చెప్పుకున్నా.. మళ్ళీ చీకటి పడితే ఆ భయం అలానే వెంటాడుతుంది. ఒంటరిగా కారు చీకటిలో వెళ్లాలంటే ప్యాంట్ తడిసిపోయే పరిస్థితి. దయ్యాలు లేవని మేధావులు […]
Viral Video: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న దానిపై ఓ స్పష్టత లేదు. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు.. లేవని బల్ల గుద్ది వాదించేవాళ్లు రెండు రకాలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇక, దేవుడ్ని నమ్మే వాళ్లే ఎక్కువగా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దేవుడంటే నమ్మకం లేని వాళ్లు దెయ్యాలు అంతా ఓ బూటకం అని కొట్టిపారేస్తున్నారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి పక్కన పెడితే.. ఓ పట్టణంలోని ఇళ్లపై వింత ఆకారాలు తిరుగుతున్న వీడియోలు సోషల్ […]
సినిమా షూటింగ్ అంటే చాలా శ్రమతో కూడుకున్నది. చిన్నచిన్న పొరపాట్లు జరుగుతున్నా సరే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. ఇక సినిమా, థియేటర్లలోకి వచ్చి హిట్ అయితే.. చిత్రబృందం తాముపడిన కష్టం మర్చిపోతుంది. ఇక ఫైట్ సీన్స్ అంటే ఎంత డూప్స్ ని పెట్టినా మేనేజ్ చేసినా సరే కొన్నిసార్లు రియల్ గా రంగంలోకి దూకాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నటీనటులకు గాయాలవుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలానే నాగ్ హీరోయిన్ కి గాయాలైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
Ghost: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా దెయ్యాల్ని, మానవాతీత శక్తుల్ని నమ్మేవారు ఇంకా ఉన్నారు. దెయ్యాల్ని నమ్మేవారు భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే మూడ నమ్మకాలు ఎక్కువ. ఓ వ్యక్తి తన ఫోన్‌ను దెయ్యం వాడుతోందని, దాన్నుంచి ప్రియురాలికి మెసేజ్‌లు పంపుతోందని ఆరోపిస్తున్నాడు. ఈ వింత విచిత్రమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియాలోని స్టాక్‌టాన్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రియురాలితో కలిసి న్యూయార్క్‌లోని […]
నిత్యం మనం అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాము. ఇటీవల కాలంలో ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగతోంది. ముఖ్యంగా కారు, బైక్ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటికి మితి మీరిన వేగం కారణంగా ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా ఓ కారు ఏకంగా 100 అడుగుల ఎత్తున ఎగిరి పడింది. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులకు సైతం ఫోన్ చేసి సమాచారం అందిచారు. అనంతరం అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. […]
శాస్త్రసాంకేతికతలు ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి అంతరిక్షంలోకి దూసుకెళ్లినా.. మూఢ నమ్మకాలు మాత్రం సమాజం నుండి పూర్తిగా తొలగిపోవడం లేదు. ఇప్పటికే చేతబడి, భానామతి, దెయ్యాలు, భూతవైద్యం వంటివి సమాజంలో అలానే ఉన్నాయి. మన దేశంలోనే ఇలా అనుకుంటే పొరపాటే. అభివృద్ధ చెందిన దేశాలుగా, అగ్రరాజ్యాలుగా పిలవబడుతున్న దేశాల్లో సైతం ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి. సాంకేతికతలో దూసుకుపోతున్న జపాన్ లో మూఢనమ్మకాల పాళ్లు మరి కాస్త ఎక్కువే అంటున్నారు ఆ దేశం, అక్కడి ప్రజల […]