ధనికుల నుంచి మొదలు పేదవారి వరకు కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ముఖ్యంగా పెంపుడు జంతువుగా శునకాన్నీ పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుని మాదిరిగానే దానిపై ప్రేమ చూపిస్తారు. దానికి ఏదైనా జబ్బు చేస్తే తట్టుకోలేరు. మరి అలాంటిది శునకం మీద ఇంత ప్రేమ పెట్టుకొని అవి ప్రాణం వదిలాక వాటి ఆఖరి కార్యం చేసే వాళ్లని చూశారా? వినడానికి చూడటానికి వింతగా ఉందా.. కానీ ఇది నిజం.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వయసు మీదపడిన తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు సాగనంపే తనయులు ఉన్న ఈ దేశంలో తండ్రికో ఏ త్యాగానికైని సిద్దపడే తనయులు కూడా ఉన్నారు. నవమాసాలు మోసి మనకు జన్మనిస్తుంది తల్లి. తన పిల్లలు సంతోషంగా ఉండాలి.. ఉన్నత చదువు చదవి సమాజంలో గొప్ప పొజీషన్ లో కనిపించాలని తండ్రి పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. పిల్లల కోసం తన జీవితాన్ని అర్పించే తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే..
తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు, నటుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడిగా పన్నెండు వందలకు పైగా చిత్రాలలో నటించి.. పలు సినిమాలను నిర్మించిన చలపతిరావుకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటగా విలన్ పాత్రలతో ఎనలేని పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చలపతిరావు.. చివరి రోజుల […]
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉమా మహేశ్వరీ మరణాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు సోదరులు కూడా భరలించలేకపోతున్నారు. మరోవైపు సోదరి మరణవార్త విని హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్న బాలకృష్ణ.. దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఇక బాలకృష్ణ తన ఫ్యామిలీతో పాటు దగ్గరుండి సోదరి చివరి అంత్యక్రియలను చూసుకుంటున్నారు. ఉమామహేశ్వరికి నివాళులు అర్పించేందుకు నందమూరి ఫ్యామిలీ, సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆమె […]
నందమూరి కుటుంబలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం చెందారు. దీంతో.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో.. నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ కూడా విషయం తెలిసిన వెంటనే తన పిన్ని ఇంటికి పరుగున చేరుకున్నారు. ఇక ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. మరి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి […]
కుటుంబ సభ్యులు ఎవరైన మనకు దూరం అయితే ఆ బాధ ఎంత ఉంతగా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారికి 11 రోజుల పాటు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మనం ఎంతగానో ఇష్టపడే సాదు జంతువులు చనిపోతే సంతాపం తెలపడం.. అంత్యక్రియలు జరపడం కూడా చూశాం. సాధారణంగా చాలా మందికి పక్షులు అంటే ప్రేమ ఉండడం సహజం. మూగ జీవాల్లో పక్షులకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడైన ఓ పక్షి చనిపోతే వాటిని పట్టించుకొనే వారే […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పలువురు సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా తో ఆసుపత్రిలో చికిత్స కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ సతీమణి, పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే శివ శంకర్ మాస్టర్ మరణవార్త విని తెలుగు ప్రముఖ నటులు స్పందించారు. కాగా మెగాస్టార్ […]