ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లో వరద నీటి ఉధృతి పెరిగిపోతుంది. మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పిల్లలకు ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆడుకుంటుంటారు. అయితే ఇలా వెళ్లిన క్రమంలో పిల్లలు వివిధ ప్రమాదాలకు గురవుతుంటారు. నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడేందుకు ఓ షర్టు రూపొంచారు.
వర్షాల కారణంగా బెంగుళూరు మహా నగరంలో ఇళ్లు, వాకిళ్లు నీట మునిగిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఐటీ కారిడార్ సహా అనేక ఏరియాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో జనాలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే ప్రమాదానికి గురవుతున్నారు. ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా పొరపాటున కరెంట్ పోల్ ని పట్టుకుంది. దీంతో […]
దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల వాహనాలు సైతం వరదల్లో చిక్కుకుని ఆ నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో సైతం భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని షాజాపూర్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 24 మంది విద్యార్థులు ఉన్న ఓ స్కూలు బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. A […]
గోదావరి నీరైనా, వర్షం నీరైనా, వరద నీరైనా చేరాల్సింది ఆ సముద్రంలోకే. ఎంత పెద్ద సముద్రమైనా అప్పుడే భారీగా చేరిన నీరు పూర్తిగా తనలో కలుపుకోవాలంటే సమయం పడుతుంది. గత కొన్ని రోజుల నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వరద నీరంతా రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని చోట్ల ఈ వరద నీరు గోదావరి నదిలో కలిసే ప్రయత్నం చేసినా.. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం వద్ ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో సమయంలో ఆటోలో 15 మంది ఉండగా వారిలో ఒక పాప మృతి చెందింది. ఐదుగురు వాగులో గల్లంతయినట్లు సమాచారం. మిగతావారిని స్థానికులు, […]