SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » School Bus Stuck In Flood In Madhya Pradesh

వీడియో: వరదలో చిక్కుకున్న 24 మంది విద్యార్థులున్న స్కూల్‌ బస్సు!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 24 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: వరదలో చిక్కుకున్న 24 మంది విద్యార్థులున్న స్కూల్‌ బస్సు!

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల వాహనాలు సైతం వరదల్లో చిక్కుకుని ఆ నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో సైతం భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని షాజాపూర్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 24 మంది విద్యార్థులు ఉన్న ఓ స్కూలు బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది.

A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG

— Siraj Noorani (@sirajnoorani) July 23, 2022

దీంతో ఎటు కాదలేక ఉండడంతో బస్సులో ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటు భయంతో కేకలు వేశారు. వెంటనే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామ ప్రజలు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. హుటాహుటిన ఓ ట్రాక్టర్ సాయంతో వరదలో చిక్కుకున్న ఆ స్కూలు బస్సును చాకచక్యంగా బయటకు తీశారు. పిల్లలందరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరిని షాకింగ్ గురి చేసింది. అయితే ప్రమాదాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!

#MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq

— NDTV (@ndtv) July 23, 2022

Tags :

  • Flood Water
  • Madhya Pradesh
  • school bus
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్: 50 అడుగుల బావిలో పడిపోయిన 25 మంది భక్తులు!

బ్రేకింగ్: 50 అడుగుల బావిలో పడిపోయిన 25 మంది భక్తులు!

  • వీడియో: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

    వీడియో: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

  • మద్యం మత్తులో యువతి చిందులు.. వీడియో వైరల్

    మద్యం మత్తులో యువతి చిందులు.. వీడియో వైరల్

  • స్నానం చేస్తుండగా ఇంట్లోకి దూరిన అధికారులు.. కరెంటు బిల్లు రికవరీ పేరుతో..

    స్నానం చేస్తుండగా ఇంట్లోకి దూరిన అధికారులు.. కరెంటు బిల్లు రికవరీ పేరుతో..

  • ప్రిన్సిపాల్ గదిలో మద్యం సీసాలు, నిరోధ్‌లు, మహిళల లోదుస్తులు..

    ప్రిన్సిపాల్ గదిలో మద్యం సీసాలు, నిరోధ్‌లు, మహిళల లోదుస్తులు..

Web Stories

మరిన్ని...

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్
vs-icon

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!
vs-icon

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!
vs-icon

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

తాజా వార్తలు

  • సవతి కొడుకుతో ప్రేమ! భర్తకు విడాకులిచ్చి.. ఆపై

  • ఇది కదా సక్సెస్ అంటే.. బలగం చూడటానికి మెుత్తం ఊరే ఒక్కటైంది!

  • రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

  • ఆ లేడీ రాత్రి 11 గంటలకు ఆడిషన్ కు రమ్మంది! బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్..

  • IPL 2023: లక్నో బ్యాటింగ్‌ ఓకే.. బౌలింగే వీక్‌! రాహుల్‌ సేనకు కష్టమే!

  • చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరో బౌలర్ దూరం!

  • వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

Most viewed

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కట్నం ఇస్తే.. ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండదా? హైకోర్టు తీర్పు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam