పెళ్లితో ముడిపడిన బంధం.. వివాహేతర సంబంధం కారణంగా బీటలు వారుతోంది. గతంలో భర్త, పలువురు స్త్రీలతో వెళ్లినా.. తమ కర్మ ఇంతేనని లేదా సమాజపు కట్టుబాట్ల లోబడి భర్తలను తిరిగి స్వీకరించేవారు భార్యలు.
జీవిత భాగస్వామికి తెలియకుండా మరొకరితో శారీరక సంబంధాలను పెట్టుకుంటూ.. ఏమీ ఎరుగని వాళ్లలా, ఒక్కొక్కసారిగా సామాజాన్ని ఉద్దరించేలా పెద్ద మాటలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు. ఇక దొరికితే ఎలా ఉంటుందో ఈ వార్త చదివేయండి.
విశ్వాసంగా కుక్కలే కాదు.. విశ్వాసం అంటే ఏంటో తెలియని వస్తువులు కూడా మనుషుల కోసం పని చేస్తాయి. తప్పులు, నేరాలు చేసిన వారిని పట్టిస్తాయి. తాజాగా ఒక కారు ఒక మహిళ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది.
పొరుగింటి పుల్ల కూర రుచి అన్న సామెత ఊరికే రాలేదు. కొంతమందికి ఇంట్లో భార్య కంటే కూడా పొరుగింటి మహిళల మీదే మోజు ఎక్కువ ఉంటుంది. ఆ మోజుని కడుపులో గ్యాస్ ని దాచుకున్నట్టు దాచుకుంటే పర్లేదు. గ్యాస్ లీక్ అయినప్పుడే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఆ వివాహేతర సంబంధం తాలూకు స్మెల్ కనిపెడితే ఇక అంతే సంగతులు. ఆ భర్తకి భార్య చేతిలో చాకిరేవే. తాజాగా ఓ మహిళ తన భర్తను, ప్రియురాలిని ఇద్దరినీ ఉతికారేసింది. […]
వివాహ బంధం అంటే నూరేళ్లు ఒకరిపై ఒకరు నమ్మకంతో కష్టసుఖాల్లో పాలు పంచుకొని జీవితాంతం బతకడం. పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఈ మద్య చిన్న చిన్న కారణాలతో విడిపోవడం చూస్తున్నాం. కొంతమంది అదనపు కట్నం కోసం కొడలిపై వేధింపులు.. భార్యను చిత్ర హింసలకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భార్యను నడిరోడ్డు పాలు చేస్తున్నారు. కట్టుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఇలా ఎంతో మంది వివాహిత మహిళలు భర్తను కాదని బయట రంకుపురాణానికి తెర తీస్తూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజామహల్ పరిధిలోని ఓ గ్రామం. ఓ వ్యక్తితో యువతికి వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి నలుగురు పిల్లలు కూడా జన్మించారు. ఇక భర్తతో పాటు సాఫీగా సాగుతున్న […]