వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఇలా ఎంతో మంది వివాహిత మహిళలు భర్తను కాదని బయట రంకుపురాణానికి తెర తీస్తూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజామహల్ పరిధిలోని ఓ గ్రామం. ఓ వ్యక్తితో యువతికి వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి నలుగురు పిల్లలు కూడా జన్మించారు.
ఇక భర్తతో పాటు సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో భార్య చేసిన పనికి వారి జీవితం అంతా చెల్లా చెదురైపోయింది. ఇక స్థానికంగా ఉండే ఓ పెళ్లికాని యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక ఒకరినొకరు ఫోన్ లు మాట్లాడుకోవటం ఏకంగా శారీరకంగా కలుసుకోవటం కూడా మొదలు పెట్టారు. అయితే ఇటీవల ఆదివారం రాత్రి భర్త ఏదో పని మీద బయటకు వెళ్లాడు.
దీంతో ఇదే అదునుగా భావించిన ఆ వివాహిత ప్రియుడిని ఏకంగా ఇంటికి రావాలని కబురు పంపింది. ఇక పథకం ప్రకారం ఆ మహిళ నలుగురు పిల్లల నిద్రలోకి జారుకునే వరకు మేల్కొంది. ఇక ప్రియుడు వచ్చి రావటంతో మరో గదిలోకి వెళ్లాడు. దీంతో పిల్లలున్న గది వదిలి ఆంటి ప్రియుడి గదిలోకి వెళ్లింది. ఇక అతడు అర్ధరాత్రి భర్తలేని సమయంలో బైక్ పై విచిత్రమైన సౌండ్స్ తో ఇంట్లోకి వెళ్లటం స్థానికులు ఇద్దరు ముగ్గురు గమనించారు. ఏంటా అని పరిశీలిస్తే వీళ్లిద్దరి రంకుపురాణం బయటపడింది.
ఇక ఈ నాటకాన్నంత గమనిస్తున్న స్థానికులు ఎలాగైన వీళ్లను పట్టుకోవాలని భావించారు. అనుకున్నట్లుగానే కొందరు వ్యక్తులు వాళ్లిద్దరున్న గది తలుపులు బద్దలు కొట్టారు. ఇక ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆ వివాహిత నగ్నంగా కనిపించింది. వెంటనే ఆంటి, ప్రియుడిని ఇద్దరిని బయటకు లాగి యువకుడి చేతులు కాళ్లు కట్టేసి విపరీతంగా చితకబాదారు. ఇక అనంతరం స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.